మహా సంక్షోభంపై విచారణ వాయిదా... గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్దమన్న సుప్రీం

  • IndiaGlitz, [Sunday,November 24 2019]

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై సుప్రీం కోర్టు విచారణ రేపటికి వాయిదా పడింది. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో శివసేన, ఎన్పీపీ, కాంగ్రెస్ తరపున వాదనలు విన్నజస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఉదయం 10:30 గంటలకు మళ్లీ విచారణ ప్రారంభిస్తామని తెలిపిన అత్యున్నత న్యాయస్థానం.. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ఈ అంశంపై కేంద్రం,

రాష్ట్ర ప్రభుత్వంతో పాటు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ లకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వాన పత్రం, బీజేపీకి మద్ధతు తెలుపుతూ ఎన్సీపీ ఎమ్మెల్యేలు చేసిన సంతకాల పత్రాలను సమర్పించాలని సొలిసిటర్ జనరల్ ను కోరింది. ఆ తర్వాతే బలపరీక్షపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

More News

కాశీ పర్యటనలో మణిశర్మ

స్వర బ్రహ్మ మణిశర్మ కాశీ పర్యటనలో ఉన్నారు. కార్తీక మాసంలో కాశీకి రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు మీడియాతో తెలిపారు.

అంబటి ట్వీట్ కు అజార్ కౌంటర్...

క్రికెటర్ అంబటి రాయుడు మంత్రి కేటీఆర్ కు చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.

ఒంటరైన అజిత్ పవార్... శరద్ పవార్ వారసురాలు సుప్రియానే : దిగ్విజయ్

మహారాష్ట్ర రాజకీయం దేశం మొత్తం ముక్కున వేలేసుకునేలా చేసింది. అయ్యారే తెల్లవారేలోపు మరీ ఇంత మార్పా?

ప్రాణాలను బలిగొంటున్న అతివేగం...

బయోడవర్సిటీ యాక్సిడెంట్ కంటే ముందు మరో రోడ్డు ప్రమాదం హైదరాబాద్ లోని గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ పై శనివారం ఘోర ప్రమాదం జరిగింది.

'అన్నవదిలేసిండు' లిరికల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేసిన హీరో కార్తికేయ

ఎన్.ఎన్.ఎక్స్పీరియన్స్ ఫిలిమ్స్ విట్టల్ వాడి మూవీ “అన్న వదిలేసిండు” లిరికల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేసిన హీరో కార్తికేయ గారు.