మ‌హేష్ - కొర‌టాల మూవీ బ‌డ్జెట్ డీటైల్స్..

  • IndiaGlitz, [Thursday,July 21 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్... మురుగుదాస్ మూవీ త‌ర్వాత కొర‌టాల శివ తో సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని డి.వి.వి.దాన‌య్య నిర్మించ‌నున్నారు. యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్నారు. డిసెంబ‌ర్ నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే...ఈ మూవీ కోసం మ‌హేష్ రెమ్యూన‌రేష్‌ 25 కోట్లు, కొర‌టాల శివ రెమ్యూన‌రేష‌న్ 14 కోట్లు అని స‌మాచారం. ఇక మిగిలిన న‌టీన‌టుల, టెక్నీషియ‌న్ల రెమ్యూన‌రేష‌న్ కిలిపి దాదాపు 40 కోట్లు అవుతుందని అంచ‌నా. దీంతో ఈ భారీ చిత్రానికి 80 కోట్లు బ‌డ్జెట్ గా నిర్ణ‌యించార‌ట‌. సో...నిర్మాత దాన‌య్య‌కి లాభం రావాలంటే 80 కోట్లు పైగానే బిజినెస్ జ‌ర‌గాలి. శ్రీమంతుడు కాంబినేష‌న్ కాబ‌ట్టి...ఖ‌చ్చితంగా 80 కోట్లు పైగా బిజినెస్ జ‌ర‌గ‌డం ఖాయం.

More News

చిరు 150వ సినిమా కొత్త టైటిల్ ఇదే

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 150వ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రాన్ని వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌కత్వంలో రామ్ చ‌ర‌ణ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

అనుష్క సినిమాలో ఎన్టీఆర్ విల‌న్

జ‌న‌తాగ్యారేజ్ చిత్రంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కు విల‌న్‌గా న‌టించిన మ‌ల‌యాళ న‌టుడు ఉన్నిముకుంద‌న్ రీసెంట్ త‌న పాత్ర‌కు డ‌బ్బింగ్ వ‌ర్క్‌ను పూర్తి చేశాడు.

'క‌బాలి' కి సీక్వెల్ ఉంటుందా..?

సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్,  పా రంజిత్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం `క‌బాలి`. రేపు(జూలై 22) విడుద‌ల కానుంది. ఈ సినిమా రికార్డుల ప‌రంగా కొత్త హిస్ట‌రీ క్రియేట్ చేస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

బన్ని ఆ వార్త ను ఇలా కన్ ఫర్మ్ చేసాడు..

అల్లు అర్జున్ మరోసారి తండ్రి కాబోతున్నాడు అంటూ ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ప్రకాష్ రాజ్ రామాయణం రెడీ

తెలుగు,తమిళ,కన్నడ,మలయాళ భాషల్లో వైవిధ్యమైన చిత్రాల్లో నటించిన తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరుచుకున్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.