అందుకే కరోనా పరీక్షలు నిలిపివేశాం: ఆరోగ్యశాఖ డైరెక్టర్

  • IndiaGlitz, [Friday,June 26 2020]

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో 50 వేల కరోనా పరీక్షలు నిర్వహించాలని భావించామని.. ఈ నేపథ్యంలో ఈ నెల 16 నుంచి ఇప్పటికే 36 వేల శాంపిల్స్‌ను సేకరించామని పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ డైరెక్టర్ వెల్లడించారు. ప్రస్తుతం 8253 శాంపిల్స్ పరీక్షకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఏ శాంపిల్‌నైనా 48 గంటల లోపు మాత్రమే పరీక్షించాలన్నారు.

అప్పటి వరకూ దానిని నిర్ణీత ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలన్నారు. కాబట్టి కొత్త శాంపిల్స్ సేకరిస్తే నిల్వ చేయడం ఇబ్బందవుతుందన్నారు. అంతే కాకుండా ఎక్కువ రోజుల అనంతరం పరీక్ష నిర్వహిస్తే ఫలితం తారుమారయ్యే అవకాశం ఉందన్నారు. కాబట్టి ప్రత్యేక శిబిరాల ద్వారా నమూనాల సేకరణను నిలిపివేసినట్టు తెలిపారు. అయితే కరోనా లక్షణాలున్నవారిలో వివిధ ఆసుపత్రులలో పరీక్షలు యథావిధిగా జరుగుతున్నాయని ఆరోగ్య శాఖ డైరెక్టర్ వెల్లడించారు.

More News

అజిత్ భారీ కరోనా సాయం..

కరోనా విపత్తును ఎదుర్కొంటున్న ఏ ఒక్కరినీ కూడా వదలకుండా హీరో అజిత్ కుమార్ సాయమందించడంపై సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తమవుతోంది.

హైదరాబాద్‌లో కరోనా టెస్టుల నిలిపివేత.. కారణం ఏంటంటే..

తెలంగాణలో కేసులు ఎంత దారుణంగా పెరుగుతున్నాయో.. టెస్టులు అంత తక్కువ స్థాయిలో జరుగుతున్నాయనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

ఫేమస్ థియేటర్ దగ్గర.. లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా: రెజీనా

సౌత్ ఇండియన్ సినిమాల ద్వారా మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న రెజీనా.. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సరసన కొరటాల దర్శకత్వంలో నటిస్తోంది.

చ‌ర‌ణ్‌తో మాట‌ల మాంత్రికుడు..?

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ఈ ఏడాది అల వైకుంఠ‌పుర‌ములో సినిమాతో భారీ హిట్‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే.

ఆహా కోసం అనీల్ రావిపూడి..!

కుర్ర ద‌ర్శ‌కుల్లో అనీల్ రావిపూడి క‌మ‌ర్షియ‌ల్ సినిమాల డైరెక్ట‌ర్‌గా త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు.