తరుణ్ భాస్కర్ స్క్రీన్ ప్లే...
Send us your feedback to audioarticles@vaarta.com
రైటర్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ పెళ్ళిచూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలను తెరకెక్కించి దర్శకుడిగా కొత్తదనానికి పెద్ద పీట వేస్తున్న తరుణంలో బి.టెక్ అనే వెబ్ సిరీస్‌కు స్క్రీన్ ప్లే అందించాడు. ఈ విషయాన్ని ఆయన తన ఫేస్ బుక్ ద్వారా తెలియజేశారు. ఈ చిత్రాన్ని తరుణ్ భాస్కర్ సమర్పిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com
Comments