త‌రుణ్ భాస్క‌ర్ స్క్రీన్ ప్లే...

  • IndiaGlitz, [Sunday,November 11 2018]

రైట‌ర్‌, డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ పెళ్ళిచూపులు, ఈ న‌గ‌రానికి ఏమైంది వంటి చిత్రాల‌ను తెర‌కెక్కించి ద‌ర్శ‌కుడిగా కొత్త‌దనానికి పెద్ద పీట వేస్తున్న త‌రుణంలో బి.టెక్ అనే వెబ్ సిరీస్‌కు స్క్రీన్ ప్లే అందించాడు. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న ఫేస్ బుక్ ద్వారా తెలియజేశారు. ఈ చిత్రాన్ని త‌రుణ్ భాస్క‌ర్ స‌మ‌ర్పిస్తున్నారు.

మా నాన్న‌గారు చ‌దివిన నా తొలి స్క్రిప్ట్ ఇదే. దీంతో నాకు ఎమోష‌న‌ల్ క‌నెక్ట్ ఉంది. కాబ‌ట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లలేక‌పోయాను. నాతో పాటు చిన్న‌ప్ప‌ట్నుంచి చ‌దువుకున్న స్నేహితుడు ఉప్పు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. త‌న్వి దేశాయ్‌, ప్ర‌తీక్‌, వివేక్ కెలెపు తారాగ‌ణంగా న‌టించారు. ఈ వెబ్ సిరీస్ అంద‌రినీ మెప్పిస్తుంది అంటూ త‌రుణ్ భాస్క‌ర్ ఈ మెసేజ్‌లో తెలిపారు. 

More News

డిసెంబ‌ర్ లో విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతోన్న 'కేడీ నెం-1'

'శంభో శంకర' చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుని, భారీ ఓపెనింగ్స్‌ రాబట్టుకున్న షకలక శంకర్‌ నటిస్తోన్న తాజా చిత్రం 'కేడీ నెం'1'.

సదరన్ స్టార్ అల్లు అర్జున్ కి గ్రాండ్ వెల్ కమ్ చెప్పిన మల్లూవుడ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కేరళ అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈరోజు కేరళలోని అలప్పుఝా వద్ద ఉన్న పున్నామ్ద సరస్సులో

అందంగా ఉన్న‌వాళ్లు న‌టించ‌లేర‌న్నారు! - హీరో వ‌సంత్‌

లిమిటెడ్ బడ్జెట్‌తో కంటెంట్ ప్ర‌ధానంగా తెర‌కెక్కిన చిత్రం 'కర్త కర్మ క్రియ'. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం యువ ద‌ర్శ‌కుడు నాగు గ‌వ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

నా జీవితంలో కొత్త మలుపు 'శరభ' చిత్రం: జయప్రద

ఆకాష్ కుమార్, మిస్టి చక్రవర్తి జంటగా సీనియర్ నటి జయప్రద ప్రధానపాత్రలో రూపొందిన చిత్రం “శరభ”. ఎన్‌.నరసింహరావు దర్శకత్వం వహించగా

'గూఢచారి' కంటిన్యూ అవుతాడు!

అంత త‌క్కువ బ‌డ్జెట్లో ఆ క్వాలిటీ ఎలా సాధ్య‌మైంది..? 'గూఢ‌చారి' సినిమాను చూసిన వారంద‌రిదీ ఒకే ప్ర‌శ్న‌. అయినా స‌రైనా ప్ర‌ణాళిక‌తో,