ఆ హీరోతో తొమ్మిదోసారి వ‌ర్క్ చేస్తున్న త‌మ‌న్

  • IndiaGlitz, [Friday,February 19 2016]

మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ ఆ హీరోతో తొమ్మిదోసారి వ‌ర్క్ చేస్తున్నారు. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో కాదు మాస్ మ‌హా రాజా ర‌వితేజ‌. నూత‌న ద‌ర్శ‌కుడు చ‌క్రి తో ర‌వితేజ రాబిన్ హుడ్ అనే మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని దామోద‌ర ప్ర‌సాద్ నిర్మించాల‌నుకున్నారు. కానీ కొన్ని కార‌ణాల వ‌ల‌న ఈ చిత్రాన్ని డి.వి.వి దాన‌య్య నిర్మిస్తున్నారు.

ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ముందుగా మిక్కి జే మేయ‌ర్ ని సెలెక్ట్ చేసారు. ఆత‌ర్వాత ఏమైందో ఏమో...మిక్కీ ప్లేస్ లో త‌మ‌న్ వ‌చ్చారు. ర‌వితేజ కిక్, ఆంజ‌నేయులు, వీర‌, మిర‌ప‌కాయ్, నిప్పు, బ‌లుపు, ప‌వ‌ర్, కిక్ 2 చిత్రాల‌కు త‌మ‌న్ సంగీతం అందించారు. తాజాగా రాబిన్ హుడ్ మూవీ ర‌వితేజ తో త‌మ‌న్ కి తొమ్మిద‌వ సినిమా కావ‌డం విశేషం. ఈ చిత్రాన్ని వ‌చ్చే నెల‌లో ప్రారంభించ‌నున్నారు.

More News

తేజ్ తో దిల్ రాజు మ‌రో సినిమా

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా దిల్ రాజు పిల్లా నువ్వులేని జీవితం, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ చిత్రాలు నిర్మించిన విష‌యం తెలిసిందే. తాజాగా సాయి ధ‌ర‌మ్ తేజ్ తో దిల్ రాజు సుప్రీమ్ సినిమాని నిర్మిస్తున్నారు.

రవితేజకు ముహుర్తం కుదిరింది...

మాస్ మహారాజా రవితేజ కొన్ని కారణాలతో సినిమాలను ఆలస్యం చేస్తున్నాడు.

సోషియో ఫాంటసీ కథతో నాగఅన్వేష్...

ఇప్పుడు రాజమౌళి అసిస్టెంట్స్,అసోసియేట్స్ తెలుగు సినిమాలపై దర్శకులుగా దండయాత్రలు ప్రారంభించారు.

స్పీడు పెంచిన చైతు

అక్కినేని నాగ చైత‌న్య న‌టిస్తున్న తాజా చిత్రం ప్రేమ‌మ్. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ప్రేమ‌మ్ ఫ‌స్ట్ లుక్ & టైటిల్ ఈరోజు రిలీజ్ చేసారు.

ఆయన మ్యూజిక్ నుంచి ఎక్కువ స్పూర్తి పొందుతాను - అనూప్ రూబెన్స్

ఇష్క్,గుండె జారి గల్లంతయ్యిందే,గోపాలా..గోపాలా..మనం,సోగ్గాడే చిన్ని నాయనా....ఇలా వైవిధ్యమైన చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ...అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న యువ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్.