'డిక్టేటర్ ' కి థమన్ సెంటిమెంట్
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో యువ సంగీత సంచలనం థమన్ చేస్తున్న తొలి చిత్రం 'డిక్టేటర్'. శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇక్కడ ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. సంక్రాంతికి, థమన్‌కి మంచి అనుబంధమే ఉండడం.
2011లో 'మిరపకాయ్', 2012లో 'బిజినెస్‌మేన్', 2013లో 'నాయక్'.. ఇలా మూడు వరుస సంవత్సరాలలో సంక్రాంతి హిట్స్‌ని తన సొంతం చేసుకున్నాడు థమన్. ఆ సెంటిమెంట్ ప్రకారంగానే 'డిక్టేటర్' కూడా థమన్ ఖాతాలో మరో హిట్ గా చేరుతుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com