రీమేకే అయినా వీలైనంత కొత్త‌గా...

  • IndiaGlitz, [Monday,December 03 2018]

తెలుగులో ఎన్టీఆర్ న‌టించిన 'టెంప‌ర్' చిత్రాన్ని హిందీలో 'సింబా' పేరుతో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ర‌ణ‌వీర్ సింగ్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో సారా ఆలీఖాన్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌లైంది.

ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ రేప్ చేసి చంపేయ‌బడ్డ ఓ అమ్మాయి కోసం అవినీతిప‌రుడైన పోలీస్ నిజాయ‌తీగా ఎలా మారాడ‌నేదే. ఇదే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించినా ద‌ర్శ‌కుడు రోహిత్ శెట్టి త‌న‌దైన శైలిలో కొత్త‌ద‌నాన్ని ఆపాదించే ప్ర‌య‌త్నం చేశాడు. సినిమా అజ‌య్ దేవ‌గ‌ణ్ 'సింగం' కోణంలో ఓపెన్ అవుతుంది.

క్లైమాక్స్ ఫైట్ కూడా అజ‌య్ దేవ‌గ‌ణ్‌పైనే చిత్రీక‌రించ‌డం కొస‌మెరుపు. ట్రైల‌ర్ చూస్తుంటే 'టెంప‌ర్' సినిమాను 80 శాతం మాత్ర‌మే రీమేక్ చేసిన‌ట్లు క‌న‌ప‌డుతుంది. మిగ‌తాదంతా రోహిత్ త‌న‌దైన స్టైల్‌లో మార్పులు చేర్పులు చేసిన‌ట్లుంది.

 

 

More News

14న అత్యంత భారీ స్థాయిలో 'ఆక్వామేన్' 

జేస‌న్ మ‌మోవా, అంబ‌ర్ హియ‌ర్డ్ క‌లిసి న‌టించిన చిత్రం 'అక్వామేన్' . జేమ్స్ వాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. యాక్ష‌న్ ప్యాక్డ్ అడ్వంచ‌ర‌స్  చిత్ర‌మిది. జేస‌న్ మ‌మోవా టైటిల్ రోల్‌లో క‌నిపిస్తారు.

క‌ల్యాణ్ రామ్ '118' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

ఒక ప‌క్క క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు.. మ‌రో ప‌క్క వైవిధ్య‌మున్న సినిమాల‌కు ప్రాధాన్య‌త ఇస్తూ హీరోగా త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారు నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌.

అభిమ‌న్యుడ్ని కాదురా.. పోలీస్‌

యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించిన చిత్రం 'క‌వ‌చం'.

27 ఏళ్ల త‌ర్వాత సూప‌ర్‌స్టార్‌తో ...

ఒక ప‌క్క '2.0' బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేస్తుంది. 'పేట్ట‌' తో ఈ సంక్రాంతికి మ‌రో సంద‌డి మొద‌లు కానుంది. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ మేనియా ఇప్ప‌ట్లో ముగిసేలా క‌న‌ప‌డ‌టం లేదు.

ప్రేమ‌, సెక్స్ గురించి త‌మ‌న్నా ఏమంది?

ఇప్పుడున్న యూత్ మ‌నోభావాలు దెబ్బ తిన‌కుండా స్వ‌తంత్య్ర నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ప్రేమ, సెక్స్ అనేవి చాలా సాధార‌ణ విష‌యాలు అని అంటుంది త‌మ‌న్నా.