Oopiri Review
లైఫ్ ఈజ్ సెలబ్రేషన్...మన మనసుకు దగ్గరైన వాళ్ళు మనకు తోడుగా ఉంటే ఆ సెలబ్రేషన్స్ కు అర్థం ఉంటుంది. ఇక్కడ తోడు అంటే అమ్మ, నాన్న, భార్య, స్నేహితుడు, స్నేహితురాలు ఇలా ఎవరైనా ఉండవచ్చు. కానీ జీవితంలో సరైన తోడు ఉంటేనే జీవితం సాఫీగా సాగిపోతుంది. అలాంటి తోడు గురించి చెప్పే చిత్రమే ఊపిరి....
Read Oopiri Review »