2 Countries Review
హీరోగా మారిన తర్వాత సునీల్ హీరోగా నిలదొక్కుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. కమెడియన్‌గా వస్తన్న అవకాశాలను పక్కన పెట్టి పూర్తిగా హీరోగా పేరు తెచ్చుకోవడానికి ఫోకస్ పెట్టాడు. అందాల రాముడు, పూల రంగడు, మర్యాద రామన్న వంటి సక్సెస్‌లు వచ్చిన తర్వాత సునీల్‌కు ఆ రేంజ్ సక్సెస్‌లు రాలేదు....
Read 2 Countries Review »