Chinna Babu Review
తెలుగు, తమిళ సినిమాల్లో తమదైన మార్కెట్‌ను క్రియేట్ చేసుకుంటున్న హీరోల్లో సూర్య, అతని తమ్ముడు కార్తి ముందంజలో ఉంటున్నారు. వారి సినిమాలను ఇద్దరూ తమిళంలో ఎలా ప్రమోషన్స్ చేసుకుంటున్నారో.. తెలుగులో కూడా అలాగే ప్రమోషన్స్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ మధ్య వారి సినిమాలు వారు ఆశించిన మేర సక్సెస్ కావడం లేదు. ...
Read Chinna Babu Review »