World Famous Lover Review
నవతరం కథానాయకుల్లో విజయ్ దేవరకొండ.. `పెళ్ళిచూపులు`, `అర్జున్ రెడ్డి`, `గీత గోవిందం` వంటి చిత్రాలతో యూత్‌లో మంచి క్రేజ్‌ను దక్కించుకున్నాడు. మధ్యలో ఈ హీరో నటించిన `నోటా`, `డియర్ కామ్రేడ్` చిత్రాలు సక్సెస్ కాకపోయినా.. యూత్‌లో తన క్రేజ్‌ను తగ్గకుండా ఉండేలా చూసుకోవడం విజయ్ సక్సెస్ అయ్యాడు....
Read World Famous Lover Review »