Alludu Adhurs Review
యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ అంటే ఎవరికైనా టక్కున గుర్తుకొచ్చే పేరు 'అల్లుడు శీను'. ఈ సినిమా తర్వాత ఈ హీరో చేసిన సినిమాలు 'స్పీడున్నోడు, సాక్ష్యం, కవచం' ఏవీ సక్సెస్‌ను అందించలేదు. అయితే రొటీన్‌కు కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా చేసిన సినిమా 'రాక్షసుడు'తో హిట్ అందుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్....
Read Alludu Adhurs Review »