Vakeel Saab Review
పవన్ కళ్యాణ్ 'పింక్' రీమేక్ చేయడం ఏమిటి? అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ పవర్ స్టార్ కి సూట్ అవుతుందా? 'వకీల్ సాబ్' సినిమా అనౌన్స్ చేసినప్పుడు ప్రేక్షకులలో ఎన్నో సందేహాలు. సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ విడుదలయ్యాక 'పింక్'లో అన్ని పాటలకు, ఫైట్లకు స్కోప్ ఉందా? తెలుగులో 'పింక్' కథలో ఎన్ని మార్పులు చేశారో? ఒరిజినల్ కథను చెడగొట్టారా? ఇటువంటి కా...
Read Vakeel Saab Review »