మోడీపై సినిమా చేద్దామనుకుంటున్న తెలుగు నిర్మాత...
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీకాంత్, నికిత జంటగా సతీష్ కాశెట్టి దర్శకత్వంలో రూపొందిన చిత్రం టెర్రర్. మార్చి 4న విడుదలవుతుంది. ఈ సినిమా నిర్మాత షేక్ మస్తాన్ ఇప్పుడు ఈ సినిమా కంటే ముందుగా ప్రధాని నరేంద్రమోడీపై ఓ సినిమాను నిర్మించాలనుకున్నాడట. హిందీలో ఈ చిత్రాన్ని నిర్మించాలని, వీలైతే క్రౌడ్ ఫండింగ్ ద్వారా సినిమా చేయాలనుకున్నాడట. స్క్రిప్ట్ తో సతీష్ కాశెట్టిని కలిస్తే, సతీష్ కాశెట్టి ముందు టెర్రర్ సినిమా చేద్దామని సలహా ఇచ్చి ఈ సినిమా చేసేలా చూశాడట. అయితే తాను తప్పకుండా నరేంద్రమోడీపై సినిమా తీస్తానని అంటున్నాడు షేక్ మస్తాన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments