త‌మిళంలో డ‌బ్బింగ్ చెబుతున్న తెలుగు హీరో...

  • IndiaGlitz, [Wednesday,August 22 2018]

రీసెంట్‌గా రిలీజైన 'గీత గోవిందం' తో స్టార్ హీరోగా రేంజ్‌కు ఎదిగిన యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఇప్పుడు వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. కెరీర్ ప్రారంభంలోనే తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందుతున్న 'నోటా' సినిమాలో న‌టిస్తున్నాడు విజ‌య్ దేవ‌రకొండ‌. మెహ‌రీన్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో జ్ఞాన‌వేల్ రాజా నిర్మిస్తున్నారు.

ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. సెప్టెంబ‌ర్ నెల‌కంతా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసి క్రిస్మ‌స్ సంద‌ర్భంగా సినిమాను విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ సినిమా కోసం త‌మిళం నేర్చుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. త‌మిళంలో డబ్బింగ్ కూడా చెప్ప‌బోతున్నాడ‌ట‌.

దీంతో త‌మిళ తంబీల‌కు మ‌రింత ద‌గ్గ‌ర కానున్నాడీ కుర్ర హీరో. విజ‌య్ దేవ‌ర‌కొండ రీసెంట్ మూవీ గీత గోవిందం 3.35 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేయ‌డం విశేషం.

More News

ఆగస్ట్ 31న సమీరం విడుదల..

యశ్వంత్, అక్రితా ఆచార్య జంటగా అనిత క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై తెరకెక్కిన సినిమా సమీరం. ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని ఆగస్ట్ 31న విడుదల కానుందని నిర్మాత అనితా దేవేందర్ రెడ్డి తెలిపారు.

4 ఇడియట్స్ ఆడియో విడుదల

నాగార్జున సినీ క్రియేషన్స్ పతాకం పై కార్తీ, సందీప్, చలం, సన్నీ, చైత్ర, ప్రియా, శశి మరియు రుచి హీరో హీరోయిన్ గా సతీష్ కుమార్ శ్రీరంగం స్వయం దర్శకత్వం లో

నాన్నగారి డ్రీమ్‌ ప్రాజెక్ట్ 'సైరా న‌ర‌సింహారెడ్డి' ని నిర్మించడం ప్రెస్టీజియస్‌గా ఫీల్‌ అవుతున్నాను - రామ్‌చరణ్‌

మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్‌ పాత్రలో..సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేందర్‌ రెడ్డి దర్శకుడిగా హై టెక్నికల్‌ వేల్యూస్‌తో..

'ఈ యుద్ధం ఎవ‌రిది?'... సైరా

భార‌త‌దేశ‌పు తొలి స్వాతంత్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి. పాలెగాడు న‌ర‌సింహారెడ్డి  క‌థ‌తో గ‌త ఏడాది చిరంజీవి మొద‌లుపెట్టిన సినిమా 'సైరా న‌ర‌సింహారెడ్డి'. బుధ‌వారం ఆయ‌న పుట్టిన‌రోజు.

కొరియ‌న్ సినిమాలో స‌మంత‌?

2014లో విడుద‌లైన కొరియ‌న్ చిత్రం 'మిస్ గ్రానీ' ని తెలుగులో రీమేక్ చేయ‌డానికి సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్ణ‌యించింది. సునీత తాటి కూడా ఇందులో భాగ‌స్వామ్యం వ‌హించ‌నున్నారు.