దాసరికి తెలుగు పరిశ్రమ ఘన నివాళి
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు పరిశ్రమలో ఉన్న అన్ని శాఖలు కలిసి దాసరికి నివాళి సభనుి ...చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేసాము అయితే స్టార్స్ అందరూ విదేశాల్లో షూటింగ్ లో ఉండడం వల్ల కుదరలేదు... అయితే ఈ నెల 10వ తేదీన ఫిల్మ్ ఛాంబర్ రామానాయుడు కల్యాణ మండపంలో ఈ కార్యక్రమం సాయంత్రం 4 గం.. జరపబడును.
ఈ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్, మా, ఫిల్మ్ ఫెడరేషన్, దర్శకుల సంగం, అన్ని శాఖల వాళ్ళు పాల్గొనేలా ఈ కార్యక్రమం జరుగును, ఈ నెల రెండవ ఆదివారం అన్ని షూటింగ్ లను రద్దు చేయాలని నిర్ణయించాం అని నిర్మాత సి కళ్యాణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పరుచూరి గోపాల కృష్ణ , దర్శకుడు వీరశంకర్, నటి హేమ, నిర్మాత దామోదర్ ప్రసాద్, మద్దినేని రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com