Inter Exams:తెలంగాణ ఇంటర్ పరీక్షలు ఎప్పటినుంచంటే..?

  • IndiaGlitz, [Friday,December 29 2023]

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే ఈ ఏడాది తొలిసారిగా ఫస్టియర్‌ విద్యార్థులకు ఇంగ్లీష్‌ ప్రాక్టికల్స్‌ను నిర్వహించనున్నామని వెల్లడించింది. ఇంగ్లీష్ థియర్ పరీక్షకు 80 మార్కులు.. ప్రాక్టికల్ పరీక్షకు 20 మార్కులు కేటాయించనున్నారు.

ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల షెడ్యూల్..

28-02-2024: సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-I
01-03-2024: ఇంగ్లీష్‌ పేపర్‌-I
04-03-2024: మ్యాథమేటిక్స్‌ పేపర్‌-IA, బాటనీ పేపర్‌-I, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-I
06-03-2024: మ్యాథమేటిక్స్‌ పేపర్‌-IB, జువాలజీ పేపర్‌-I, హిస్టరీ పేపర్‌-I
11-03-2024: ఫిజిక్స్‌ పేపర్‌-I, ఎకనామిక్స్‌ పేపర్‌-I
13-03-2024: కెమిస్ట్రీ పేపర్‌-I, కామర్స్‌ పేపర్‌-I
15-03-2024: పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-I, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-I
18-03-2024: మోడర్న్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-I, జియోగ్రఫీ పేపర్‌-I

ఇంటర్‌ సెకండియర్ పరీక్షల షెడ్యూల్ ..

29-02-2024: సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-II
02-03-2024: ఇంగ్లీష్‌ పేపర్‌-II
05-03-2024: మ్యాథమేటిక్స్‌ పేపర్‌-IIA, బాటనీ పేపర్‌-II, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-II
07-03-2024: మ్యాథమేటిక్స్‌ పేపర్‌-IIB, జువాలజీ పేపర్‌-II, హిస్టరీ పేపర్‌-II
12-03-2024: ఫిజిక్స్‌ పేపర్‌-II, ఎకనామిక్స్‌ పేపర్‌-II
14-03-2024: కెమిస్ట్రీ పేపర్‌-II, కామర్స్‌ పేపర్‌-II
16-03-2024: పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-II, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-II
19-03-2024: మోడర్న్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-II, జియోగ్రఫీ పేపర్‌-II

More News

Ambati Rayudu:వైసీపీ నుంచి గుంటూరు లేదా వైజాగ్ ఎంపీగా అంబటి రాయుడు పోటీ..!

భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) వైసీపీలో చేరనున్నారని కొన్ని రోజులుగా జరుగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది.

Vijayakanth:విజయ్‌కాంత్ సినిమాలతో బ్లాక్‌బస్టర్స్ కొట్టిన తెలుగు స్టార్స్.. ఏయే సినిమాలంటే..?

కోలీవుడ్ సీనియర్ నటుడు, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ గురువారం కన్నుమూసిన సంగతి తెలిసిందే.

Gurudatta Prasad:కాపులను శాసించే అధికారం పవన్‌కు లేదు .. నీ కన్నా చిరంజీవి ఎంతో బెటర్ : మేడా గురుదత్త ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విమర్శలు తగ్గడం లేదు.

Vijayakanth:కోలీవుడ్ నటుడు, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ కన్నుమూత .. తిరిగిరాని లోకాలకు ‘‘కెప్టెన్’’

కోలీవుడ్ సీనియర్ నటుడు, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ ఇక లేరు. ఆయన వయసు (71) సంవత్సరాలు.

Raghava Reddy:చిన్న చిత్రాలే ఇండస్ట్రీని బతికిస్తున్నాయి.. ‘రాఘవ రెడ్డి’ రిలీజ్ డేట్ ప్రెస్ మీట్‌లో నిర్మాత‌ల మండ‌లి కార్య‌ద‌ర్శి ప్ర‌స‌న్న కుమార్‌

శివ కంఠమనేని హీరోగా రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘రాఘవ రెడ్డి’. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో