IAS Officers:తెలంగాణలో 31 మంది ఐఏఎస్ల బదిలీ .. ఎవరికి ఏ పోస్ట్ అంటే, లిస్ట్ ఇదే
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 31 మందిని బదిలీ చేస్తూ శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీరిలో చాలామంది పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నవారే. అలాగే ఈ 31 మందిలో 16 మంది మహిళా అధికారులే కావడం గమనార్హం.
బదిలీ అయిన అధికారులు :
శశాంక్ గోయల్ (ఎంఆర్హెచ్ఆర్డీఐ డైరెక్టర్ జనరల్)
శైలజా రామయ్యర్ (యువజనసర్వీసులు, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి)
అనుదీప్ దురిశెట్టి (హైదరాబాద్ కలెక్టర్)
ఎస్.స్నేహ (జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్)
ప్రియాంక ఆల (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్)
ఐలా త్రిపాఠి (ములుగు కలెక్టర్)
ముజమిల్ ఖాన్ (పెద్దపల్లి కలెక్టర్)
కె.హరిత (ఆర్థికశాఖ సంయుక్త కార్యదర్శి)
దాసరి హరిచందన (ఆయుష్ డైరెక్టర్)
అలగు వర్షిణి (హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండీ)
కొర్రా లక్ష్మి (క్రీడల సంచాలకులు)
హైమావతి (ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్)
కె.నిఖిల (పర్యాటకశాఖ సంచాలకులు )
సత్యశారదాదేవి (వ్యవసాయశాఖ ఉప కార్యదర్శి)
కృష్ణ ఆదిత్య (కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి)
సంగీత సత్యనారాయణ (టీఎస్ ఫుడ్స్ ఎండీ)
ప్రతీక్ జైన్ (భద్రాచలం ఐటీడీఏ పీవో )
పొట్రు గౌతమ్ (సెర్ప్ సీఈవో)
నవీన్ నికోలస్ (గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి)
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments