తెలంగాణలో నేడు 2 వేలు దాటిన కరోనా కేసులు..

  • IndiaGlitz, [Saturday,August 01 2020]

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. శనివారం హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. నేడు కరోనా కేసుల సంఖ్య 2 వేలు దాటడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో 21,011 పరీక్షలు నిర్వహించగా.. 2083 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా కేసుల సంఖ్య 64,786కు చేరుకుంది. కాగా నేడు 1114 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకుని మొత్తంగా 46,502 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ప్రస్తుతం తెలంగాణలో 17754 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 11 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 530కి చేరుకుంది. కాగా... నేడు కూడా ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలోనే 578 కేసులు నమోదవగా.. ఆ తరువాత ఎక్కువగా రంగారెడ్డి 228, వరంగల్ అర్బన్ 134, మేడ్చెల్-197, కరీంనగర్-108, సంగారెడ్డి-101 లలో కేసులు నమోదు అయ్యాయి.

More News

ఏపీలో లక్షన్నరకు చేరవవుతున్న కేసులు.. నేడు ఎన్నంటే..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య దారుణంగా పెరుగుతోంది. రోజుకు పదివేలు కేసులు నమోదవుతున్నాయి.

బాల‌య్య 107కి డైరెక్ట‌ర్ అత‌నేనా?

సీనియ‌ర్ అగ్ర క‌థానాయ‌కుల్లో న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ స్పీడు మీదున్నారు. ఎందుకంటే వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు.

గవర్నర్ ఆమోదం.. 3 రాజధానులకు లైన్ క్లియర్

ఏపీలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. మూడు రాజధానులకు లైన్ క్లియర్ అయింది.

భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైన 'జెర్సీ'

భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు  'జెర్సీ' చిత్రం ఎంపికైంది. నేచుర‌ల్ స్టార్ నాని, శ్ర‌ద్ధా శ్రీనాథ్ జంట‌గా

తనను ట్రోల్ చేసిన నెటిజన్‌కి.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన అభిషేక్..

ఎవరైనా కరోనా బారిన పడ్డారంటే.. ఎవరమైనా త్వరగా కోలుకోవాలనే ఆశిస్తాం. అసలు మనకు ఏదైనా హాని చేసిన వారికి ఆరోగ్యపరమైన ఇబ్బంది