తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. జిల్లాల్లో పెరుగుతున్న కేసులు

  • IndiaGlitz, [Thursday,June 25 2020]

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. 4069 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 891 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 719 కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 10,444కు చేరుకుంది. నిన్న ఒక్కరోజే 137 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4361కి చేరుకుంది. 5858 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు.

నిన్న ఒక్కరోజే ఐదుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 225కు చేరుకుంది. కాగా రంగారెడ్డి జిల్లాలో నిన్న ఒక్కరోజే 86 కేసులు నమోదవగా.. మేడ్చల్ 55, సంగారెడ్డి 2, వరంగల్ రూరల్ 3, కరీంనగర్ 2, ఖమ్మం 4, భద్రాద్రి కొత్తగూడెం 6, నల్గొండ 2, సిద్దిపేట్, కామారెడ్డి, సిరిసిల్ల, గద్వాల్, సూర్యాపేట్, పెద్దపల్లి, నిజామాబాద్, మహబూబాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.

More News

రఘురామకృష్ణంరాజు షోకాజ్ నోటీసు జారీ.. స్పందించిన ఎంపీ

ఎమ్మెల్యేలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు వైసీపీ షోకాజ్ నోటీసు జారీ చేసింది.

సుశాంత్ పోస్ట్‌మార్టం తుది నివేదిక ఏం తేల్చిందంటే...

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోస్టుమార్టం తుది నివేదక వచ్చేసింది. ఆయన మృతి పట్ల పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

'ఆటో రజని 'సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన ఏపీ మంత్రివర్యులు కొడాలి నాని

శ్రీ మహాలక్ష్మి ఎంటర్ ప్రైజేస్ బ్యానర్  పై  జొన్నలగడ్డ శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "ఆటో రజని" ప్రేమెంత పనిచేసే నారాయణ సినిమా తో తన  డాన్స్ లతో

మరోసారీ రోజాకు నిరాశేనా?

ఏపీలో మళ్లీ మంత్రి పదవుల కలకలం రేగింది. అయితే నగరి ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజాకు మాత్రం ఈసారి కూడా నిరాశే ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

భూ వివాదంలో నిర్మాత పీవీపీ

విజ‌య‌వాడ వైసీపీ పార్ల‌మెంట్ అభ్య‌ర్థి, నిర్మాత‌ ప్ర‌సాద్ వి.పొట్లూరిపై బంజారా హిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.