తేజు కొత్త సినిమా టైటిల్...
Send us your feedback to audioarticles@vaarta.com
సాయిధరమ్ తేజ్, కిశోర్ తిరుమల కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. ముందుగా అనుపమ, కల్యాణి ప్రియదర్శన్‌ను అనుకున్నారు.
కానీ ఇప్పుడు అనుపమ స్థానంలో రితికా సింగ్ జాయిన్ అయ్యింది. లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమాకు చిత్రలహరి అనే టైటిల్ పరిశీలనలో ఉంది. తండ్రి..కొడుకుల మధ్య ఉండే రిలేషన్ షిప్‌తో సినిమా తెరకెక్కనుంది. మరి తేజు తండ్రి పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com