పిక్ టాక్: బికినీలో తేజస్వి.. సముద్రపు ఒడ్డున ఒంపుల వయ్యారి
Send us your feedback to audioarticles@vaarta.com
క్యారెక్టర్ రోల్స్ తో తన కెరీర్ ని స్లోగా ప్రారంభించింది తేజస్వి మదివాడ. క్యారెక్టర్ రోల్స్ చేస్తూ కూర్చుంటే లాభం లేదనుకుందో ఏమో కానీ క్రమంగా తన అందాలకు పదును పెట్టడం ప్రారంభించింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మనం లాంటి చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ తో కెరీర్ ప్రారంభించిన తేజస్వి ఆ తర్వాత ఆర్జీవీ ఐస్క్రీమ్ చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది. ఇంకేముంది.. గ్లామర్ షోకి తెరలేపింది.
అప్పటి నుంచి సోషల్ మీడియాలో తేజస్వి చేస్తున్న అందాల రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా తేజస్వి ఇన్స్టాగ్రామ్ లో తన బికినీ పిక్ పోస్ట్ చేసింది. ఈ పిక్ కి కుర్రకారు నుంచి లైకులు మోత మోగుతోంది. తేజస్వి అందాలు అంతలా దాసోహం చేస్తున్నాయి. ఈ దీవికి నేనే రాణిని అనే తరహాలో ఆమె ఫోజు స్టైలిష్ గా అంతకు మించి హాట్ నెస్ తో కట్టిపడేస్తోంది.
గతంలో సోషల్ మీడియా వేదికగానే తేజస్వి టాప్ లెస్ గా కూడా ఫోజులు ఇచ్చింది. తేజస్వి ఇంత రచ్చ చేస్తున్నప్పటికీ ఆమెకు వస్తున్న ఆఫర్స్ అంతంత మాత్రమే. అప్పుడప్పుడూ కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లలో అవకాశాలు అందుకుంటోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments