మల్టీస్టారర్ ఆలోచనలో తేజ
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ ఏడాది `సీత` చిత్రంతో తేజ ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆదరణ పొందలేదు. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్స్‌గా నటించారు. జయాపజయాలను పక్కన పెట్టి ఈ సీనియర్ దర్శకుడు తన తదుపరి సినిమా కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఓ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించడానికి ఈ సీనియర్ దర్శకుడు స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకుంటున్నాడట. అయితే స్క్రిప్ట్ రాయడం తొలి దశలోనే ఉంది.. కాబట్టి ఇప్పుడే సినిమా గురించి చెప్పలేను అని ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ చెప్పారు. ఎంటర్టైన్మెంట్ యాంగిల్లోనే సినిమా సాగుతుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments