మ‌హేష్ పై వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన తేజ‌

  • IndiaGlitz, [Wednesday,September 09 2015]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ తాజా చిత్రం శ్రీమంతుడు. ఈ చిత్రంలో హ‌ర్ష పాత్ర‌లో న‌టించిన మ‌హేష్ ఓ ఊరు ద‌త్త‌త తీసుకుని ఆ ఊరు రూపురేఖ‌లే మార్చేస్తాడు. ఈ పాత్ర బాగా ఇన్ స్పైయిర్ చేసిన‌ట్టుంది..రీల్ లైఫ్ లోనే కాకుండా రియ‌ల్ లైఫ్ లో కూడా చేసి చూపించాడు మ‌హేష్. అటు ఆంధ్ర‌, ఇటు తెలంగాణ రెండు ప్రాంతంలో ఊరును ద‌త్త‌త తీసుకున్నాడు. మ‌హేష్ త‌ర్వాత శ్రుతి హాస‌న్, ప్ర‌కాష్ రాజ్ కూడా ఊరును ద‌త్త‌త తీసుకున్నారు.

ఇంత‌కీ మ‌హేష్ పై తేజ చేసిన వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు ఏమిటంటే... శ్రీమంతుడు సినిమా ప్ర‌భావం వ‌ల‌న అనుకుంట మ‌హేష్‌, శ్రుతిహాస‌న్, ప్ర‌కాష్ రాజ్ ఊరును ద‌త్త‌త తీసుకున్నారు అంటే... జ‌నాల‌పై సినిమాల ప్ర‌భావం అస‌లు ఉండ‌దు. అయినా మ‌హేష్ ఊరును ద‌త్త‌త తీసుకుంది ఏదో స‌మాజ సేవ చేయ‌డం కోసం కాదు. ఇన్ కంటాక్స్ లో రాయితీ కోసం. ఆయ‌న స‌మాజ సేవ చేయాల‌నుకుంటే ఒక్క‌డు హిట్ అయిన‌ప్ప‌డే చేయ‌చ్చు క‌దా...ఇప్పుడు చేయ‌డం ఏమిటి అని ప్ర‌శ్నిస్తున్నాడు. అస‌లు తేజ చేసిన కామెంట్ నిజం అంటారా..? కాదంటారా..? మ‌రి...తేజ వ్యాఖ్య‌ల‌పై మ‌హేష్ స్పందిస్తాడో..? లేక‌ మ‌హేష్ ఫ్యాన్స్ స్పందిస్తారో..?

More News

'Ae Dil Hai Mushkil': Ranbir, Anushka begins the journey

Checkout 'Bombay Velvet' jodi Ranbir Kapoor and Anushka Sharma clicked on the first day of the shooting of their forthcoming film 'Ae Dil Hai Mushkil'. The much talked project, being directed by Karan Johar, went on floors today in London.

How Bajirao Mastani 'mirrors' Mughal-E-Azam?

Synonymous with larger-than-life cinema and grandeur, Sanjay Leela Bhansali is presently shooting for his magnum-opus 'Bajirao Mastani' in Mumbai’s Film City. The talented filmmaker who is once again set to unleash his trademark grandeur and majestic taste in his upcoming epic love story, Bajirao Mastani, is currently shooting the splendid dance number ‘Deewani Mastani’ featuring Ranveer Singh, Pr

'Singh is Bliing': Watch Akshay Kumar and Prabhudheva hooked by cricket mania

Akshay Kumar and Prabhudheva,the actor-director duo who will be seen creating mad chaos in their forthcoming fun film ‘Singh is Bliing’ together, have found a new love for cricket.

'Puli' audio launch on 19th

The audio of the Telugu version of 'Puli' will be launched on 19th of this month at Shilpa Kala Vedika in Hyderabad amid top notch film personalities.

'Aaranya Kaandam' actor's daughter releases her own nude pictures

Popular Bollywood actor Jackie Shroff, who was one of the leading heroes in the eighties and nineties made his Tamil debut in ‘Aaranya Kaandam’ and is now playing a major role in Vikram-Samantha’s ’10 Endradhukulla’.....