తేజ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఇదే

  • IndiaGlitz, [Wednesday,October 21 2015]

తేజ ఇటీవ‌ల హోరా హోరి అనే సినిమా తీసిన విష‌యం తెలిసిందే. త‌క్కువ బ‌డ్జెట్ లో తీసిన హోరా హోరి ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. అయితే తేజ హోరా హోరి మూవీ త‌ర్వాత సైన్స్ ఫిక్ష‌న్ మూవీ తెర‌కెక్కిస్తాన‌ని ప్ర‌క‌టించాడు. ఈ సైన్స్ ఫిక్ష‌న్ క‌థ ఎంత వ‌ర‌కు వ‌చ్చిందో తెలియ‌దు కానీ తాజాగా తేజ రాజ‌శేఖ‌ర్ తో మూవీ చేయ‌డానికి రెడీ అవుతున్నాడ‌ట‌.

జీవిత ఎప్ప‌టి నుంచో తేజ‌ను రాజ‌శేఖ‌ర్ తో సినిమా చేయ‌మ‌ని అడుగుతున్నా...ఎందుక‌నో తేజ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌లేదు. ఇప్పుడు తేజ కూడా వ‌రుస ఫ్లాప్స్ తో ఉండ‌డంతో..చేసేదేమి లేక రాజ‌శేఖ‌ర్ తో సినిమా చేయ‌డానికి సై అన్నాడ‌ట‌. మ‌రి..ఎక్కువుగా ప్రేమ‌క‌థ‌ల‌కే ప‌రిమిత‌మైన తేజ ఈసారి ఎలాంటి క‌థ ఎంచుకుంటాడో..? రాజ‌శేఖ‌ర్ ను ఎలా చూపిస్తాడో..?

More News

హ‌న్సిక మిస్స‌యింది

బాల‌న‌టి నుంచి హీరోయిన్‌గా ఎదిగిన హ‌న్సిక‌.. 'దేశ‌ముదురు' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌రువాత ప‌లు చిత్రాల్లో సంద‌డి చేసిన ఈ చిన్న‌ది.

'బ్ర‌హ్మోత్స‌వం'తో మారుతుందా?

తెలుగు ద‌ర్శ‌కుల‌కు ద్వితీయ విఘ్నం అనే స‌మ‌స్య గ‌త కొన్నాళ్లుగా వెంటాడుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆ స‌మ‌స్య‌ను అధిగ‌మించిన అతి కొద్దిమంది ద‌ర్శ‌కుల‌లో త్రివిక్ర‌మ్, శ్రీ‌కాంత్ అడ్డాల‌, కొర‌టాల శివ ల‌ను చేర్చుకోవ‌చ్చు.

ఎన్టీఆర్ కే కాదు ర‌కుల్‌కీ ప్ర‌త్యేక‌మేన‌ట‌

'నాన్న‌కు ప్రేమ‌తో'.. ఈ సినిమా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కి ఎంతో స్పెష‌ల్‌. ఎందుకంటే.. హీరోగా త‌ను చేస్తున్న 25వ చిత్ర‌మిది.

ఆ ఇద్ద‌రికీ.. గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన వెంకీ

విక్ట‌రీ వెంక‌టేష్..గోపాల గోపాల సినిమా త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు త‌న త‌దుప‌రి చిత్రాన్ని ప్ర‌క‌టించ‌లేదు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం వెంక‌టేష్ ఒకేసారి రెండు సినిమాలు చేయ‌డానికి రెడీ అవుతున్నాడ‌ట‌.

బాహుబ‌లి 2 లో సూర్య‌

వెండితెర అద్భుతంగా బాహుబ‌లిని తెర‌కెక్కించి.. ప్ర‌పంప వ్యాప్తంగా సంచ‌ల‌నం స్రుష్టించి..తెలుగు వారంద‌రూ గ‌ర్వించేలా చేసిన ద‌ర్శ‌క‌థీరుడు రాజ‌మౌళి.