తేజ‌, బాల‌య్య టైటిల్ ఫిక్స్ అయ్యిందా?

  • IndiaGlitz, [Thursday,October 26 2017]

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో స్వ‌ర్గీయ ఎన్టీఆర్ బ‌యోపిక్ రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ న‌టుడిగా ప్ర‌స్థానం ప్రారంభించి, ముఖ్య‌మంత్రిగా ఎదిగిన వైనాన్ని తేజ త‌న ద‌ర్శ‌క‌త్వంలో చూపించ‌బోతున్నారు.

ఎన్టీఆర్ జీవితంలో కొంత భాగం సినిమా రూపంలో రానుంద‌న్న‌మాట‌. ఈ సినిమాకు ఏ పేరు పెడ‌తార‌నే దానిపై ఓ అవ‌గాహ‌న వ‌చ్చింది. తేజ అండ్ టీం ఈ సినిమాకు 'ఎన్టీఆర్' అనే టైటిల్‌ను రిజిష్ట‌ర్ చేయించార‌ట‌. ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉంది. ఈ సినిమాకు పోటీగా వ‌ర్మ 'ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌'.

More News

అనిల్‌కు బ‌న్ని ఛాన్స్‌...

ప‌టాస్‌, సుప్రీమ్‌, రాజా ది గ్రేట్ చిత్రాల త‌ర్వాత ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఏ సినిమా చేస్తాడ‌నే దానిపై క్లారిటీ లేదు. కొన్ని రోజుల క్రితం అనిల్ రావిపూడి బాల‌య్య సినిమా మొద‌లవుతుంద‌ని కూడా వార్త‌లు వచ్చాయి.

'ప‌ద్మావ‌తి' సాంగ్ రిలీజ్‌...

సంజ‌య్ లీలా బ‌న్సాలీ మూవీ మేకింగ్ అంటే..గ్రాండియ‌ర్‌గా ఉంటుంది. ఆ విష‌యం ఆయ‌న సినిమాల‌ను చూస్తే ఎవ‌రికైనా అర్థ‌మ‌వుతుంది. ఇప్పుడు సంజ‌య్ లీలా బ‌న్సాలీ తెర‌కెక్కిస్తోన్న చిత్రం 'ప‌ద్మావ‌తి'.

సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో జీవా కొత్త చిత్రం 'కీ'

'రంగం' సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన హీరో జీవా క‌థానాయ‌కుడిగా సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో రూపొందుతోన్న సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ 'కీ'. నిక్కి గ‌ల్రాని, అనైక సోఠీ హీరోయిన్స్‌గా న‌టించారు. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, సుహాసిని కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జులై 1 నుండి జీఎస్టీ ని అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. పెట్రోలియం ఉత్పత్తులను మాత్రం జీఎస్టీ కిందకు తీసుకురాకపోవడం పై చాలా మంది వినియోగదారులు ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు.

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న 'ద‌ళ‌ప‌తి'

ఆది అక్షర ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సదా  దర్శకత్వంలో బాబురావు పెదపూడి నిర్మించిన చిత్రం 'దళపతి'.  సదా , కవితా అగర్వాల్  హీరో హీరోయిన్లుగా  నటిస్తున్నారు .