బాల‌య్య సినిమా యూనిట్ గ్యాప్ తీసుకుంది

  • IndiaGlitz, [Thursday,July 21 2016]

నంద‌మూరి బాల‌కృష్ణ ప్రెస్టిజియ‌స్ 100వ చిత్రం 'గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి' రీసెంట్‌గా జార్జియా షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. అయితే నెక్ట్స్ షెడ్యూల్ విష‌యంలో ఇంకా ఏ మాత్రం నిర్ణ‌యం తీసుకోలేదట‌. అందుకు కార‌ణం ద‌ర్శ‌కుడు క్రిష్ అట‌. ద‌ర్శ‌కుడు కార‌ణ‌మెందుక‌ని అనుకుంటున్నారా? వ‌చ్చే నెల ఆగ‌స్టు 8న క్రిష్ పెళ్ళి జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే.

ఆ కార‌ణంగా యూనిట్ గ్యాప్ తీసుకుంద‌ట‌. పెళ్ళి తంతు ముగిసిన త‌ర్వాతే నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడ‌నేది తెలుస్తుంద‌ట‌. మూడో షెడ్యూల్‌లో క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేశార‌ట‌. శ్రియ‌శ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. హేమామాలిని ఇందులో రాజమాతగా నటిస్తుంది.

More News

మ‌హేష్ - కొర‌టాల మూవీ బ‌డ్జెట్ డీటైల్స్..

సూప‌ర్ స్టార్ మ‌హేష్... మురుగుదాస్ మూవీ త‌ర్వాత కొర‌టాల శివ తో సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని డి.వి.వి.దాన‌య్య నిర్మించ‌నున్నారు.

చిరు 150వ సినిమా కొత్త టైటిల్ ఇదే

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 150వ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రాన్ని వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌కత్వంలో రామ్ చ‌ర‌ణ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

అనుష్క సినిమాలో ఎన్టీఆర్ విల‌న్

జ‌న‌తాగ్యారేజ్ చిత్రంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కు విల‌న్‌గా న‌టించిన మ‌ల‌యాళ న‌టుడు ఉన్నిముకుంద‌న్ రీసెంట్ త‌న పాత్ర‌కు డ‌బ్బింగ్ వ‌ర్క్‌ను పూర్తి చేశాడు.

'క‌బాలి' కి సీక్వెల్ ఉంటుందా..?

సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్,  పా రంజిత్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం `క‌బాలి`. రేపు(జూలై 22) విడుద‌ల కానుంది. ఈ సినిమా రికార్డుల ప‌రంగా కొత్త హిస్ట‌రీ క్రియేట్ చేస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

బన్ని ఆ వార్త ను ఇలా కన్ ఫర్మ్ చేసాడు..

అల్లు అర్జున్ మరోసారి తండ్రి కాబోతున్నాడు అంటూ ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.