బాలయ్య సినిమా యూనిట్ గ్యాప్ తీసుకుంది
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ ప్రెస్టిజియస్ 100వ చిత్రం `గౌతమీపుత్ర శాతకర్ణి` రీసెంట్గా జార్జియా షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. అయితే నెక్ట్స్ షెడ్యూల్ విషయంలో ఇంకా ఏ మాత్రం నిర్ణయం తీసుకోలేదట. అందుకు కారణం దర్శకుడు క్రిష్ అట. దర్శకుడు కారణమెందుకని అనుకుంటున్నారా? వచ్చే నెల ఆగస్టు 8న క్రిష్ పెళ్ళి జరగనున్న సంగతి తెలిసిందే.
ఆ కారణంగా యూనిట్ గ్యాప్ తీసుకుందట. పెళ్ళి తంతు ముగిసిన తర్వాతే నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడనేది తెలుస్తుందట. మూడో షెడ్యూల్లో క్లైమాక్స్ చిత్రీకరణను పూర్తి చేశారట. శ్రియశరన్ హీరోయిన్గా నటిస్తుంది. హేమామాలిని ఇందులో రాజమాతగా నటిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com