60 మంది అభ్యర్థులతో టీడీపీ తొలి జాబితా.. త్వరలోనే విడుదల..

  • IndiaGlitz, [Tuesday,January 09 2024]

ఏపీలో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇప్పటికే అధికార వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసి రెండు జాబితాలను విడుదల చేయగా.. మూడో జాబితాపై కూడా కసరత్తు చేస్తోంది. దీంతో టీడీపీ కూడా అభ్యర్థుల ఎంపికపై వేగం పెంచింది. ఇప్పటికే 60 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను చంద్రబాబు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ తర్వాత కానీ ఈ నెలాఖరు లోపు అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. జనసేనకు కేటాయించాల్సిన సీట్లపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. అందుకు తగ్గట్లే పార్టీ అభ్యర్థులను ఎంపిక చేశారట. బీజేపీతో పొత్తు విషయంలో ఇంకా క్లారిటీ రాకపోవడంనతో ఆ స్థానాలను పక్కనపెట్టి ముందుగా తొలి జాబితాను విడుదల చేసి జనాల్లోకి వెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

అభ్యర్థుల తొలి జాబితా ఇదే..?

ఇచ్ఛాపురం - బెందాళం అశోక్,
టెక్కలి - అచ్చెనాయుడు,
ఆముదాలవలస - కూన రవికుమార్.
పలాస - గౌతు శిరీష,
రాజాం - కొండ్రు మురళీ మోహన్,

బొబ్బిలి - బేబీ నాయన.
విజయనగరం - అశోక్ గజపతి రాజు,
చీపురుపల్లి - కిమిడి నాగర్జున,
కురుపాం - టి.జగదీశ్వరి,
పార్వతి పురం - బి. విజయచంద్ర,

వైజాగ్ (తూర్పు) - వెలగపూడి రామకృష్ణబాబు.
వైజాగ్ (పశ్చిమ) - గణబాబు.
పాయకరావుపేట - అనిత,
నర్సీపట్నం - చింతకాయల విజయ్,
తుని-యనమల దివ్య,

జగ్గంపేట - జ్యోతుల నెహ్రూ,
పెద్దాపురం - చినరాజప్ప,
అనపర్తి -నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి,
రాజమండ్రి (అర్బన్) - ఆదిరెడ్డి వాసు,
గోపాలపురం - మద్దిపాటి వెంకట్రాజు,
ముమ్మడివరం - దాట్ల సుబ్బరాజు,
అమలాపురం - బత్తుల ఆనందరావు,
మండపేట - వేగుళ్ల జోగేశ్వరరావు,

ఆచంట - పితాని సత్యనారాయణ,
పాలకొల్లు - నిమ్మల రామానాయుడు,
ఉండి - మంతెన రామరాజు,
దెందులూరు -చింతమనేని ప్రభాకర్.

విజయవాడ ఈస్ట్- గద్దె రామ్మోహన్ రావు,
విజయవాడ సెంట్రల్ - బోండా ఉమ,
నందిగామ - తంగిరాల సౌమ్య,
జగ్గయ్యపేట - శ్రీరామ్ తాతయ్య ,
మచిలీపట్నం - కొల్లు రవీంద్ర,
గన్నవరం - యార్లగడ్డ వెంకట్రావు,
పెనమలూరు-బోడె ప్రసాద్,

మంగళగిరి- నారా లోకేష్ ,
పొన్నూరు- ధూళిపాళ్ల నరేంద్ర,
చిలకలూరిపేట - పత్తిపాటి పుల్లారావు,
సత్తెనపల్లి - కన్నా లక్ష్మీ నారాయణ ,
వినుకొండ - జివి ఆంజనేయులు,
గురజాల - యరపతినేని శ్రీనివాసరావు,
మాచర్ల - జూలకంటి బ్రహ్మానందరెడ్డి,
వేమూరు - నక్కా ఆనందబాబు,

పర్చూరు - ఏలూరి సాంబశివరావు ,
ఒంగోలు - దామచర్ల జనార్దన్,
కొండేపు - శ్రీ బాల వీరాంజనేయ స్వామి,
కనిగిరి - ఉగ్ర నరసింహా రెడ్డి,

కోవూరు - పోలంరెడ్డి దినేష్ రెడ్డి,
ఆత్మకూరు - ఆనం రామనారాయణ రెడ్డి,
నెల్లూరు రూరల్ -కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి,
 

శ్రీకాళహస్తి -బొజ్జల సుధీర్ రెడ్డి ,
నగిరి - గాలి భానుప్రకాష్,
పలమనేరు - అమర్‌నాథ్ రెడ్డి ,
పీలేరు - నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి..

జమ్మలమడుగు - భూపేష్ రెడ్డి,
మైదుకూరు-పుట్టా సుధాకర్,
పులివెందల-బీటెక్ రవి,
బనగానేపల్లి - బీసీ జనార్దన్ రెడ్డి,
పాణ్యం - గౌరు చరితారెడ్డి,

కర్నూలు - టీజీ భరత్ ,
ఎమ్మిగనూరు - బివి జయనాగేశ్వర రెడ్డి,
రాప్తాడు - పరిటాల సునీత,
ఉరవకొండ - పయ్యావుల కేశవ్,
 
తాడిపత్రి - జేసీ అస్మిత్ రెడ్డి ,
కల్యాణదుర్గం - ఉమా మహేశ్వర నాయుడు ,
హిందూపూర్ - నందమూరి బాలకృష్ణ,
కదిరి - కందికుంట వెంకట ప్రసాద్

More News

Chandrababu, Pawan Kalyan: ఎన్నికల బృందంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ.. ఓట్ల అవకతవకలపై ఫిర్యాదు.

ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. మరో రెండు నెలల్లోనే పోలింగ్ జరగనుంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల ఖరారుతో పాటు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.

Maldives: అట్లంటుంది మరి.. ప్రధాని మోదీ దెబ్బకు మాల్దీవులు విలవిల..

'లక్షద్వీప్' ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. ప్రధాని మోదీ(PM Modi) లక్షద్వీప్(Lakshadweep) పర్యటనకు వెళ్లిన రోజు నుంచి ఈ పేరు గురించి అన్వేషించే వాళ్లు పెరిగిపోయారు.

TDP: ఇచ్చట పోటీకి అభ్యర్థులు కావలెను.. దారుణ పరిస్థితుల్లో టీడీపీ..

మరో రెండు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యాయి. అధికార వైసీపీ మాత్రం ఎమ్మెల్యే, ఎంపీల అభ్యర్థుల ఎంపికలో ముందంజలో ఉంది.

Telangana BJP: లోక్‌సభ ఎన్నికలపై టీబీజేపీ ప్రత్యేక కసరత్తు.. నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు ప్రకటన..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయిన బీజేపీ లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి తహతహలాడుతున్న కమలనాథులు

Bandla Ganesh: హరీష్‌రావు, కేటీఆర్‌లపై బండ్ల గణేశ్‌ తీవ్ర విమర్శలు

టాలీవుడ్ అగ్ర నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. గాంధీభవన్‌లో మీడియాతో గణేశ్ మాట్లాడుతూ