'టాక్సీవాలా' మరో రోజు ఆలస్యంగా...
Send us your feedback to audioarticles@vaarta.com
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో ఎస్.కె.ఎన్ నిర్మించిన చిత్రం `టాక్సీ వాలా`. మాళవికా నాయర్, ప్రియాంక జువాల్కర్ హీరోయిన్స్. హారర్ థ్రిల్లర్‌గా రానున్న టాక్సీ వాలా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ.. కొన్ని సాంకేతిక కారణాలతో ఈ నెల 16న విడుదలవుతుందని నిర్మాతలు ప్రకటించారు.
అయితే తాజాగా మరో రోజు వెనక్కి వెళ్లిందీ సినిమా. అంటే టాక్సీవాలా నవంబర్ 17న రాబోతున్నాడు. నవంబర్ 16న రవితేజ అమర్ అక్బర్ ఆంటోని విడుదలవుతుంది. కాబట్టి ఓ అండర్ స్టాండింగ్‌తో టాక్సీవాలాను ఓ రోజు ఆలస్యంగా అంటే నవంబర్ 17న విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. అధికారికంగా ప్రకటన కూడా వెలువరిచారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com