అఖిల్‌తో టాక్సీవాలా హీరోయిన్?
Send us your feedback to audioarticles@vaarta.com
తొలి చిత్రం టాక్సీవాలా అనుహ్య విజయంతో హీరో విజయ్ దేవరకొండకే.. హీరోయిన్ ప్రియాంక జవాల్కర్‌కు కూడా చాలా మంచి పేరే వచ్చింది. ఈ సినిమా తర్వాత ప్రియాంకకు రవితేజ హీరోగా వి.ఎ.ఆనంద్ తెరకెక్కిస్తోన్న `డిస్కోరాజా`లో నటించే అవకాశం దక్కింది.
తాజా సమాచారం ప్రకారం గీతాఆర్ట్స్‌లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఆ చిత్రంలో నటించడానికి దర్శక నిర్మాతలు ప్రియాంక జవాల్కర్‌ను కలుసుకున్నారని వార్తలు వినపడుతున్నాయి. మరి దీనిపై అఖిల్ కానీ.. నిర్మాణ సంస్థ కానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఒకవేళ నిజమైతే మాత్రం ప్రియాంకు గోల్డెన్ ఆఫర్ అనే చెప్పాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments