సచిన్ సినిమాకు ట్యాక్స్ మినహాయింపు...
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బయోపిక్ `సచిన్- ఏబిలియన్ డ్రీమ్` చిత్రానికి కేరళ, ఛత్తీస్గడ్ ప్రభుత్వాలు తమ వంతు సహకారాన్ని అందించాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఉంటుందని ఆయా ప్రభుత్వాలు ప్రకటించాయి.
ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన సచిన్ టెండూల్కర్ జీవితంపై రూపొందిన సచిన్ చిత్రానికి పన్ను మినహాయింపు ఇచ్చినందకు కేరళ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు నిర్మాత రవి భాగ్ చంద్క కృతజ్ఞతలు తెలిపారు. జేమ్స్ ఎర్స్కైన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మే 26న తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్, మరాఠి భాషల్లో విడుదల చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout