ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో వస్తున్న తరుణ్
Send us your feedback to audioarticles@vaarta.com
లవర్ బాయ్ అనగానే మనకు గుర్తుకొచ్చె పేరు తరుణ్ . ప్రేమకధా చిత్రాలతో తెలుగులో తనదైన మార్క్ క్రియేట్ చేసిన ఈ హ్యాండ్సమ్ హీరో కొంత గ్యాప్ అనంతరం మళ్లీ మరో వైవిధ్యమైన లవ్ స్టోరీతొ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. రమేష్ గోపి దర్శకత్వంతో రామ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఎస్.వి ప్రకాష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. ఓవియా హీరోయిన్ గా నటిస్తోంది.
ఓ అమ్మాయిని ఎంత కాలం ప్రేమించామన్నది కాదు.ఎంత బాగా ప్రేమించామన్నదె ముఖ్యం అన్న కాన్సెప్ట్ తో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రమిది. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను తరుణ్ పుట్టిన రోజు సందర్బంగా జనవరి 8 న చిత్ర యూనిట్ విడుదల చెస్తున్నారు.. నటుడిగా ఆల్ రౌండర్ అన్పించుకున్న తరుణ్ .. మళ్లీ ఈ సినిమాతో ఫామ్ లోకి రావాలని ఆకాంక్షిస్తూ విష్ యు హ్యాపి బర్త్ డే టూ అవర్ హ్యాండ్సమ్ హీరొ తరుణ్...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com