నారా రోహిత్ సినిమాలో నంద‌మూరి హీరో..

  • IndiaGlitz, [Saturday,September 19 2015]

నారా రోహిత్ వినాయ‌క చ‌వితి రోజు రెండు సినిమాలు ప్రారంభించాడు. అందులో ఒక‌టి అస‌రాల శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో జ్యోఅచ్చుతానంద చిత్రం మ‌రొక‌టి నూత‌న ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ తెర‌కెక్కించే చిత్రం. అయితే నారా రోహిత్ హీరోగా ప్ర‌దీప్ తెర‌కెక్కించే చిత్రంలో నంద‌మూరి హీరో క‌నిపించ‌నున్నారు. ఇంత‌కీ ఎవ‌రా..నంద‌మూరి హీరో అనుకుంటున్నారా..? ఆయ‌నే నంద‌మూరి తార‌క‌ర‌త్న‌.

ర‌విబాబు ద‌ర్శ‌క‌త్వంలో తార‌క‌ర‌త్న అమ‌రావ‌తి సినిమాలో నెగిటివ్ రోల్ చేసాడు. ఆ పాత్ర‌కు గాను నంది అవార్డు కూడా ద‌క్కించుకున్నాడు. నెగిటివ్ రోల్ తో ఆక‌ట్టుకుని అవార్డు గెలుచుకున్న తార‌క‌ర‌త్న..నారా రోహిత్ సినిమాలో గెస్ట్ రోల్ లో క‌నిపించ‌నున్నారు. ఇంత‌కీ తార‌క‌ర‌త్న గెస్ట్ గా ఎలా క‌నిపించ‌నున్నార‌నేది తెలియాలంటే మ‌రి కొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

ప‌వ‌న్, మ‌హేష్ కోసం క‌థ‌ రెడీ అంటున్న యంగ్ డైరెక్ట‌ర్..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్‌..వీరిద్ద‌రి కోసం క‌థ‌లు రెడీ చేసానంటున్నాడు ఓ యంగ్ డైరెక్ట‌ర్. ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు మారుతి.

సెప్టెంబ‌ర్ 25న విడుద‌ల‌వుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ 'ది ఐస్'

రామ్ గోపాల్ వర్మ ‘365 డేస్’ చిత్రాన్ని నిర్మించిన యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ డి.వి.వెంకటేష్ నిర్మాతగా డి.వి.సినీ క్రియేషన్స్ బ్యానర్ పై మీరాజాస్మిన్ ప్రధానపాత్రలో నటించిన మలయాళ చిత్రాన్ని‘ది ఐస్’

బ్రూస్ లీ లో చిరు పాత్ర ఇదేనా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్నభారీ చిత్రం బ్రూస్ లీ. ఈ చిత్రాన్ని దానయ్య నిర్మిస్తున్నారు.

బ్యాంకాక్ నేప‌థ్యంలో 'ప్లేయ‌ర్‌'

ట్రిపులెక్స్ సోప్ యాడ్ ద్వారా న‌టుడిగా ప‌రిచ‌య‌మైన ప‌ర్వీణ్ రాజ్ ఇప్పుడు హీరోగా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం కానున్నారు.

బాల‌య్య 101 'సార్వ‌భౌమ‌'

బాలకృష్ణ ప్ర‌స్తుతం న‌టిస్తున్న సినిమా డిక్టేట‌ర్‌. ఆయ‌న కెరీర్‌లో 99వ సినిమా ఇది. ఈ సినిమా త‌ర్వాత ఆయ‌న 100వ సినిమా ఉంటుంది.