నోట్ల రద్దు పై రజనీకాంత్ ను ప్రశ్నించిన తమిళ డైరెక్టర్..!

  • IndiaGlitz, [Tuesday,November 15 2016]

భార‌త ప్ర‌ధాని మోడీ 500, 1000 నోట్ల‌ను ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ మోడీ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్ధిస్తూ ట్విట్ట‌ర్ లో అభినంద‌న‌లు తెలియ‌చేసారు. త‌మిళ‌నాడులో ర‌జ‌నీకాంత్ కు ఉన్న‌ క్రేజ్ ఏరేంజ్ లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అయితే..త‌మిళ డైరెక్ట‌ర్ అమీర్ మోడీ నోట్ల ర‌ద్దు విష‌యం పై మాట్లాడుతూ...ర‌జ‌నీకాంత్, ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రేజ్ వ‌ల‌నే మోడీ ప్ర‌ధాని అయ్యారు.
ర‌జ‌నీకాంత్ గారు....మోడీ నిర్ణ‌యాన్ని ఎలా స‌మ‌ర్ధిస్తారు..? క‌బాలి సినిమా టిక్కెట్లు ఎంత రేటుకు అమ్మారో మీకు తెలుసా..? గ‌వ‌ర్న‌మెంట్ రేట్లు క‌న్నా ఎక్కువ రేట్లుకు అమ్మారు అది బ్లాక్ మ‌నీ కాదా..? క‌బాలి టిక్కెట్లు ఎంత అమ్మారో..? క‌బాలి మూవీ ఎంత క‌లెక్ట్ చేసిందో పేప‌ర్ పై చూపించ‌గ‌ల‌రా..? అంటూ ర‌జ‌నీకాంత్ ను ప్ర‌శ్నించాడు. మ‌రి...ర‌జ‌నీకాంత్ డైరెక్ట‌ర్ అమీర్ ప్ర‌శ్న‌లకు స్పందించి స‌మాధానం చెబుతాడో..? లేదో..? ఈ వివాదం ఎక్క‌డ వ‌ర‌కు వెళుతుందో..? చూడాలి.

More News

సీక్వెల్ స్టోరీ రెడీ చేస్తున్న బాహుబలి రైటర్..!

విక్రమార్కుడు సినిమా రవితేజ కెరీర్ లో మరచిపోలేని సినిమా.

చైతు, స‌మంతల పెళ్లికి ముహుర్తం ఖ‌రారు..!

నాగ చైత‌న్య‌, స‌మంత ప్రేమించుకోవ‌డం...త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతుండ‌డం తెలిసిన విష‌య‌మే. అయితే...ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అనేదే తెలియాల్సి ఉంది. అఖిల్, శ్రేయా భూపాల్ ఎంగేజ్ మెంట్ డిసెంబ‌ర్ 9న హైద‌రాబాద్ లో ఘ‌నంగా చేయ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

రోశయ్య ఆవిష్కరించిన 'కాదంబరి ఇంటి నెంబర్ 150' ట్రైలర్

భీమవరం టాకీస్ పతాకం పై ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాతగా హాసికాదత్ దర్శకత్వం వహిస్తూ లీడ్ రోల్ ప్లే చేస్తూ రూపొందిస్తున్న చిత్రం 'కాదంబరి ఇంటి నెంబర్ 150'. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ 'కాదంబరి ఇంటి నెంబర్ 150' గా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

ఖైదీ నెం 150 లో కాజ‌ల్, సుస్మితాల సంద‌డి..!

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 150వ చిత్రం ఖైదీ నెం 150. ఈ చిత్రంలో చిరంజీవి స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని డైన‌మిక్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ తెర‌కెక్కిస్తున్నారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నేను అలా మాట్లాడి ఉండికూడదు....ఆ విషయంలో పూర్తిగా నా తప్పే - శ్రీనివాసరెడ్డి

తనదైన శైలిలో నటిస్తూ...కమెడియన్ గా అందర్నీ ఆకట్టుకుని గీతాంజలి సినిమాతో హీరోగా పరిచయమైన కమెడియన్ టర్నడ్ హీరో శ్రీనివాసరెడ్డి.