విక్రమ్ మూవీ డిటెయిల్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
చియాన్ విక్రమ్ ప్రస్తుతం ఇరుముగన్ అనే తమిళ సినిమాలో నటిస్తున్నాడు. ఆనంద్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. నయనతార, నిత్యామీనన్ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం 60 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది.
ఈ చిత్రంలో విక్రమ్ రా ఏజెంట్ గా కనపడబోతున్నాడట. విలన్ పాత్ర కూడా హైలైట్ గా నిలుస్తుందని, అదెవరో రేపు విక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలవుతున్న టీజర్ ద్వారా తెలుస్తుందని చిత్రయూనిట్ వర్గాలు అంటున్నాయి. మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న విక్రమ్ ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments