విక్రమ్ మూవీ డిటెయిల్స్..

  • IndiaGlitz, [Saturday,April 16 2016]

చియాన్ విక్రమ్ ప్రస్తుతం ఇరుముగన్ అనే తమిళ సినిమాలో నటిస్తున్నాడు. ఆనంద్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. నయనతార, నిత్యామీనన్ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం 60 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది.

ఈ చిత్రంలో విక్రమ్ రా ఏజెంట్ గా కనపడబోతున్నాడట. విలన్ పాత్ర కూడా హైలైట్ గా నిలుస్తుందని, అదెవరో రేపు విక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలవుతున్న టీజర్ ద్వారా తెలుస్తుందని చిత్రయూనిట్ వర్గాలు అంటున్నాయి. మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న విక్రమ్ ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు.

More News

'24' రిలీజ్ డేట్ ఫిక్సయ్యిందా?

తమిళ హీరో సూర్య ప్రస్తుతం హీరోగా నటిస్తూ నిర్మాతగా మారి 2డి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రూపొందిస్తున్న చిత్రం 24.

ఈసారి పవన్ అలా చేయలేకపోతున్నాడు....

పవన్ కల్యాణ్ కు సినిమాల తర్వాత వ్యవసాయం అంటే ఇష్టం. ఖాళీ ఉన్నప్పుడంతా మామిడి తోటకు వెళ్లి అక్కడ సమయం గడుపుతుంటాడు. సాధారణంగా సమ్మర్ టైం వస్తే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన మామిడితోటలో పండ్లు పండించి ఇండస్ట్రీతో పాటు తన క్లోజ్ ఫ్రెండ్స్ కు పంపిస్తుంటాడు.

అందుకు తమన్నా ఒప్పుకుంటుందా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాలశివ కాంబినేసన్ మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్ రూపొందిస్తోన్న చిత్రం జనతాగ్యారేజ్. సమంత, నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తున్న  ఈచిత్రంలో మోహన్ లాల్, దేవయాని సహాలు పలువురు నటిస్తున్నారు.

అమ్మ‌వారి స‌న్నిధిలో అతిలోక సుంద‌రి..

త‌మిళ‌నాడులోని మ‌ధుర మీనాక్షి అమ్మ‌వారు ఆల‌యం ఎంతో ప్ర‌సిద్ది చెందింది. ఈ ఆల‌యానికి సామాన్యులు నుంచి అసామాన్యులు వ‌ర‌కు అంద‌రూ వెళ్లి అమ్మ‌వార్ని ద‌ర్శించుకుంటార‌న్న విష‌యం తెలిసిందే.

ద్వితీయ విఘ్నం దాటేందుకు సెంటిమెంట్ న‌మ్ముకున్న డైరెక్ట‌ర్..

ద్వితీయ విఘ్నం దాటేందుకు సెంటిమెంట్ న‌మ్ముకున్న డైరెక్ట‌ర్..ఎవ‌రో కాదు అనిల్ రావిపూడి. ప‌టాస్ సినిమాతో స‌క్సెస్ సాధించిన అనిల్ రావిపూడి ద్వితీయ చిత్రంగా సుప్రీమ్ సినిమాని తెర‌కెక్కించాడు. అయితే..ఇండ‌స్ట్రీలో చాలా మంది ద‌ర్శ‌కుల‌కు ద్వితీయ విఘ్నం త‌ప్ప‌లేదు.