రెండు భాషల్లో తమన్నా తొలిసారి చేస్తుంది...

  • IndiaGlitz, [Monday,February 22 2016]

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం కింగ్ నాగార్జున, కార్తీలతో ఊపిరి' సినిమా చేస్తుంది. తెలుగు, తమిళంలో ప్రిస్టిజియస్ గా పివిపి బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రం మార్చి 25న విడుదల కానుంది. రీసెంట్ గా విడుడలైన టీజర్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.

తమన్నా గుజరాతీ అయినా తెలుగు, తమిళంపై మంచి పట్టు సంపాదించుకుంది. చక్కగా మాట్లాడుతుంది. అయితే ఇప్పటి వరకు ఏ సినిమాలో డబ్బింగ్ చెప్పుకోలేదు. అయితే తొలిసారిగా ఊపిరి' సినిమాలో డబ్బింగ్ చెప్పిందట. తమిళంలో కూడా విజయ్ సేతుపతి తరపున నటిస్తున్న ధర్మదొరై' సినిమాకు కూడా తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుందట. ఈ విషయాన్ని రీసెంట్ ఇంటర్వ్యూలో తమన్నా చెప్పుకొచ్చిందట.

More News

ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ప్రారంభం...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ -కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న క్రేజీ మూవీ జనతా గ్యారేజ్.

వైట్లతో వరుణ్ తేజ్...

వరుణ్ తేజ్,క్రిష్ సినిమా ఆగిపోయిందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో వరుణ్ తేజ్ ఢీ,రెడీ,

మరోసారి బికినీలో నయన...

అజిత్ బిల్లా చిత్రంలో బికినీ అభిమానులను అలరించిన నయనతార మరోసారి బికినీ అందాలతో కనువిందు చేయడానికి రెడీ అవుతుంది.

సుమంత్ అశ్విన్ కోసం 'రైట్ రైట్' అంటూ విజిల్ ఊదిన సునీల్

సినిమా సినిమాకీ తనలో మంచి నటుడు ఉన్నాడని నిరూపించుకుంటూ,యూత్,ఫ్యామిలీస్ కి దగ్గయరయ్యారు సుమంత్ అశ్విన్. లవర్స్,కేరింత,కొలంబస్..

చిరు, చరణ్ సినిమాలకు బ్రేక్ పడుతుందా?

ఏడేళ్ళ తర్వాత కత్తి రీమేక్ చిత్రంలో నటించడానికి చిరంజీవి సిద్ధం అవుతున్నాడు.