తమన్నాతో శంకర్ హీరోయన్...
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి, ఊపిరి సినిమాల సక్సెస్ తర్వాత మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తున్న చిత్రం అభినేత్రి. హర్రర్ చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభుదేవా సోనూసూద్ నటిస్తున్నారు. ఎ.ఎల్.విజయ్ దర్శకుడు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలో ఉంది.
తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా సినిమా విడుదల అవుతుంది. తెలుగులో ఈ చిత్రాన్ని కోనవెంకట్ విడుదల చేస్తున్నారు. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రంలో ప్రభుదేవా సాంగ్ లో ఎమీజాక్సన్ ను నటింప చేయాలని చిత్రయూనిట్ ప్రయత్నాలు చేస్తుందట. అన్నీ కుదిరితే అభినేత్రితో ఎమీజాక్సన్ ను కూడా చూడవచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com