'అభినేత్రి' గా తమన్నా..

  • IndiaGlitz, [Thursday,March 31 2016]

మిల్కీ బ్యూటీ తమన్నా తొలిసారి హర్రర్ థ్రిల్లర్ మూవీలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తమన్నా టైటిల్ రోల్ పోషిస్తుండగా ప్రభుదేవా ప్రధానపాత్రలో కనపడనున్నాడు. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో చిత్రీకరించనున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని కోనవెంకట్ విడుదల చేస్తున్నారు.

ఈ చిత్రానికి అభినేత్రి అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్నిఎం.వి.వి. సినిమా ప్రొడక్షన్స్, కోన ఫిలింస్ కార్పొరేషన్, బ్లూ సర్కిల్ కొర్పొరేషన్, బ్లూ సినిమా బ్యానర్స్ రూపొందిస్తున్నాయి. ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాత. ఇద్దరు సంగీత దర్శకులు ఎస్.ఎస్.థమన్, జి.వి.ప్రకాష్ లు ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం.

More News

సర్దార్ గబ్బర్ సింగ్ సెన్సార్....

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్.

రజనీకాంత్ పై కర్ణాటకలో కేసు..

సూపర్ స్టార్ రజనీకాంత్ పై కర్ణాటకలో కేసు నమోదైంది.

ఏప్రిల్ 1 వస్తున్న రాజాధిరాజా.

రన్ రాజా రన్,మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు,ఎక్స్ ప్రెస్ రాజా...ఇలా వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించిన యువ హీరో శర్వానంద్.

నాడు వెంకటేష్-నేడు నారా రోహిత్..

వెంకటేష్..ఎన్నో విజయాలు సాధించిన సీనియర్ హీరో.రోహిత్...ఇప్పుడిప్పుడే డిఫరెంట్ మూవీస్ చేస్తున్న యువ హీరో.

సెకండ్ టైమ్ ట్రై చేస్తోన్న సమంత

నటిగా ఆరేళ్ల ప్రయాణంలో..దాదాపు 30 సినిమాలతో సందడి చేసింది చెన్నైపొన్ను సమంత.