అదే నా ల‌క్ష్యం అంటున్న త‌మ‌న్నా..

  • IndiaGlitz, [Tuesday,March 15 2016]

తెలుగు, త‌మిళ్, హిందీ...భాష‌ల్లో న‌టిస్తూ..త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న క్రేజీ హీరోయిన్ మిల్కీబ్యూటీ త‌మ‌న్నా. తెలుగు, త‌మిళ్ లో భారీ బ‌డ్జెట్ తో రూపొందిన ద్విభాషా చిత్రం ఊపిరి లో త‌మ‌న్నా న‌టించింది. నాగార్జున - కార్తీ క‌ల‌సి న‌టించిన ఊపిరి చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించారు. ఈనెల 25న ప్ర‌పంచ వ్యాప్తంగా ఊపిరి రిలీజ్ అవుతుంది.

ఈ సంద‌ర్భంగా త‌మ‌న్నా మీడియాతో మాట్లాడుతూ..ఇందులో స్ట్రాంగ్ ఉమెన్ గా న‌టించాను. తెలుగు, త‌మిళ్ ఈ రెండు భాష‌ల‌ కి త‌గ్గ‌ట్టు నా క్యారెక్ట‌ర్ లో డిఫ‌రెంట్ ఎక్స్ ప్రెష‌న్స్, డిఫ‌రెంట్ మేన‌రిజ‌మ్స్ ఉంటాయి. నాకు భాష ముఖ్యం కాదు...నా పాత్ర ముఖ్యం. మంచి సినిమాల్లో ఎప్ప‌టికీ గుర్తుండిపోయే పాత్ర‌లు పోషించాల‌నుకుంటున్నాను అదే నా ల‌క్ష్యం అంటుంది ఈ మిల్కీబ్యూటీ.

More News

మ‌నం ఎవ‌రికీ త‌క్కువ కాదంటున్నసుధీర్ బాబు..

ఎస్.ఎం.ఎస్ చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మై..ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ తో స‌క్సెస్ సాధించిన యువ క‌థానాయ‌కుడు సుథీర్ బాబు.

ఊపిరి లో నాగ్ సార్ ని చూసి చాలా మంది న‌టులు స్పూర్తి పొందుతారు - త‌మ‌న్నా

టాలీవుడ్ - కోలీవుడ్ - బాలీవుడ్...లాంగ్వేజ్ ఏదైనా...క్యారెక్ట‌ర్ ఏదైనా స‌రే...పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా న‌టిస్తూ ఆడియోన్స్ లో క్రేజ్ ఏర్ప‌రుచుకున్న హీరోయిన్ మిల్కీబ్యూటీ త‌మ‌న్నా. నాగార్జున - కార్తీ కాంబినేష‌న్లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఊపిరిలో త‌మ‌న్నాన‌టించింది.

'கருடா''வுக்கு வில்லனாகும் 'ஆரம்பம்' நடிகர்

அரிமாநம்பி' ஆனந்த் சங்கர் இயக்கத்தில் விக்ரம், நயன்தாரா, நித்யாமேனன் நடித்து வரும் 'இருமுகன்' படத்தின் படப்பிடிப்பு இறுதிக்கட்டத்தை

స‌ర్ధార్ కి బాడీగార్డ్ గా సుప్రీమ్ హీరో..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న‌తాజా చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ చిత్రాన్ని బాబీ తెర‌కెక్కిస్తున్నారు.ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. స‌ర్ధార్ సెట్స్ కి గ‌తంలో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ వెళ్లి ప‌వ‌న్ ని క‌లిసిన విష‌యం తెలిసిందే.

'గరుడ' కు ముహుర్తం కుదిరింది...

రాజమౌళి డైరెక్ట్ చేస్తాడని వినిపిస్తున్న గరుడ సినిమా కాదు..