విశాల్‌తో మరోసారి మిల్కీ బ్యూటీ...
Send us your feedback to audioarticles@vaarta.com
'ఒక్కడొచ్చాడు (కత్తి సండై)' చిత్రంలో హీరో విశాల్‌తో ఆడి పాడిన మిల్కీ బ్యూటీ తమన్నా మరసారి జోడి కట్టనుంది. సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమా యాక్షన్ బేస్డ్ మూవీ.
ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేలా ఇప్పటి నుండి ప్రణాళికలు వేస్తున్నారు.
బాహుబలి తర్వాత తమన్నా క్వీన్ రీమేక్ 'దటీజ్ మహాలక్ష్మి', 'సైరా నరసింహారెడ్డి', 'ఎఫ్2' చిత్రాల్లో నటిస్తుంది. ఈ సినిమాలో నటించడం కోసం చాలా ఎగ్జయిట్ మెంట్‌తో వెయిట్ చేస్తున్నట్లు తమన్నా తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments