సూర్య‌తో మ‌రోసారి త‌మ‌న్నా?

  • IndiaGlitz, [Tuesday,June 19 2018]

త‌మిళ అనువాద చిత్రం వీడొక్క‌డేలో జంట‌గా న‌టించి హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు సూర్య‌, త‌మ‌న్నా. ఆ సినిమా త‌రువాత మ‌ళ్ళీ ఈ కాంబినేష‌న్‌లో మ‌రో చిత్రం రాలేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ ఇద్ద‌రూ మ‌రోసారి క‌లిసి న‌టించే అవ‌కాశ‌ముంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

'కాక్క కాక్క' (ఘ‌ర్ష‌ణ ఒరిజ‌న‌ల్ వెర్ష‌న్‌), 'సూర్య స‌న్నాఫ్ కృష్ణ‌న్' చిత్రాల త‌రువాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్‌తో సూర్య ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలోనే సూర్య‌కి జోడీగా త‌మ‌న్నా న‌టించే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ వ‌స్తుంది.

ప్ర‌స్తుతం సూర్య‌.. సెల్వ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఎన్‌.జి.కె' చిత్రం చేస్తున్నారు. దీపావ‌ళి కానుక‌గా ఈ సినిమా తెర‌పైకి రానుంది. దీని త‌రువాత కె.వి.ఆనంద్‌, సుధ కొంగ‌ర‌, హ‌రి కాంబినేష‌న్‌లోనూ సినిమాలు చేయ‌బోతున్నారు సూర్య‌.

More News

బెల్లంకొండ శ్రీ‌నివాస్‌తో తేజ చిత్రం

గ‌తేడాది విడుద‌లైన 'నేనే రాజు నేనే మంత్రి'తో మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కేశారు సెన్సేష‌నల్ డైరెక్ట‌ర్ తేజ‌. ఆ సినిమా త‌రువాత 'య‌న్‌.టి.ఆర్' బ‌యోపిక్‌, వెంక‌టేష్‌తో ఓ సినిమా చేయాల్సి ఉన్నా

మ‌హేశ్‌ని క‌లిసిన ముఖ్య‌మంత్రి

భ‌ర‌త్ అనే నేను చిత్రంలో ముఖ్య‌మంత్రి పాత్ర‌లో మ‌హేశ్ అంద‌రినీ మెప్పించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌హేశ్ కోసం నిజంగానే ముఖ్య‌మంత్రి రావ‌డం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

మరో చాలెంజ్‌కి సిద్ధమంటున్న స‌మంత‌

పస్తుతం ఏడు సక్సెస్‌లతో స్టార్‌ హీరోయిన్‌గా నెక్స్‌ట్‌ లెవల్‌కు చేరుకుంది సమంత. ఇప్పుడు సినిమాల ఎంపికలో సమంత స్టైల్‌ మార్చింది. వైవిధ్యమైన సినిమాలను చేయడానికి ఆసక్తిని చూపిస్తుంది.

సిరి క్రియేషన్స్ వర్క్స్ 'ప్రేమదేశం' ప్రారంభం

సిరి క్రియేషన్స్ వర్క్స్ బ్యానర్ లో రూపొందించబడుతున్న "ప్రేమదేశం" చిత్రం రామానాయుడు స్టూడియో లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించబడింది.

ఈ నెల 29న 'శంభో శంక‌ర‌' గ్రాండ్ రిలీజ్‌

క‌మెడియ‌న్లు హీరోలుగా క్లిక్క‌యితే ఆ లెక్కే వేరు. అలీ- య‌మ‌లీల‌, సునీల్ - అందాల రాముడు, మ‌ర్యాద రామ‌న్న‌, శ్రీ‌నివాస‌రెడ్డి- గీతాంజ‌లి, స‌ప్త‌గిరి- స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్.