త‌మ‌న్నా స్పెష‌ల్ సాంగ్ చేస్తుందా?

  • IndiaGlitz, [Wednesday,March 28 2018]

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లోసినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. డివివి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాపై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. మాస్ ఇమేజ్ ఉన్న హీరోను.. మాస్ డైరెక్ట‌ర్ ఎలా ఎలివేట్ చేస్తాడోన‌న‌ని అంద‌రూ అనుకుంటున్నారు.

ఫ్యామిలీ అండ్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేశ్‌, స్నేహ‌, అన‌న్య వంటి భారీ తారాగ‌ణం న‌టిస్తున్నారు. కైరా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాను ద‌స‌రాకు విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు. క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌ను మిక్స్ చేసే ప‌నిలో భాగంగా బోయ‌పాటి సినిమాలో స్పెష‌ల్ సాంగ్‌ను ప్లాన్ చేశాడ‌ట‌. అందుకోస‌మ‌ని.. ఓ టాప్ హీరోయిన్‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ట‌. ఆమె త‌మ‌న్నా కావ‌చ్చున‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి దీనిపై త‌మ‌న్నా ఎలా స్పందిస్తుందో చూద్దాం. 

More News

పోస్ట్ పోన్ అయిన 'పంతం'...

యాక్షన్ హీరోగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన గోపీచంద్‌కు 'జిల్' (2015) సినిమాతో విజయాలకు బ్రేక్ పడింది.

విలన్‌గా రాజశేఖర్..

ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ రూపొందనున్న విషయం తెలిసిందే.

మెట్రో ట్రైన్ లో నాగార్జున, నాని

కింగ్ నాగార్జున - నేచురల్ స్టార్ నాని హీరోలుగా ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ పతాకం

బ‌న్నికిది మ‌ర‌చిపోలేని రోజు

మార్చి 28, 2003.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో మ‌ర‌చిపోలేని రోజు ఇది.

వ‌ర్మ, అఖిల్ సినిమా క‌న్‌ఫ‌ర్మ్‌

రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో అక్కినేని అఖిల్ సినిమా ఉంటుంద‌ని కొన్ని రోజుల క్రితం వార్త‌లు విన‌ప‌డ్డ సంగ‌తి తెలిసిందే.