తమన్నా పాత్ర ఏంటంటే?
Send us your feedback to audioarticles@vaarta.com
మిల్కీ బ్యూటీ తమన్నా.. ఇప్పుడు క్వీన్ ప్రాజెక్ట్ పెండింగ్ పడటంతో తదుపరి సినిమాపై దృష్టి సారించింది. ఇది కాకుండా తెలుగులో చిరంజీవి 151వ చిత్రం `సైరా నరసింహారెడ్డి`లో కీలక పాత్ర నటించబోతుంది. తమిళ నటుడు విజయ్ సేతుపతి జంటగా తమన్నా నటించనుందనే వార్తలు వినిపించాయి.
ఈ నేపథ్యంలో తమన్నా పాత్ర గురించి కొన్ని విషయాలు తెలిశాయి అవేంటంటే.. తమన్నా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి ప్రాణ త్యాగం చేసే పాత్రలో నటించనుందని. ఈ పాత్ర నిడివి కొద్ది సేపే ఉన్నా కూడా పాత్రకు ప్రాముఖ్యత ఉండటంతో తమన్నా పాత్రలో నటించడానికి అంగీకరించిందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com