క్లాసిక‌ల్ డ్యాన్స్ నేర్చుకుంటున్న త‌మ‌న్నా...

  • IndiaGlitz, [Monday,May 28 2018]

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. ఇప్పుడు క్లాసిక‌ల్ డ్యాన్స్ నేర్చుకుంటుంది. వివ‌రాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవితాన్ని సినిమా రూపంలో తెర‌కెక్కిస్తున్నారు.

సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు. రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌. ఈ సినిమాలో త‌మ‌న్నా ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ పాత్ర కోసం త‌మ‌న్నా భ‌ర‌త‌నాట్యం నేర్చుకుంటుందని స‌మాచారం.

ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ తో పాటు సుదీప్‌, జ‌గ‌ప‌తిబాబు, విజ‌య్ సేతుప‌తి త‌దిత‌రులు న‌టిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ఈ సినిమా విడుద‌ల‌వుతుంది.

More News

'క్వీన్' రీమేక్‌లో కొత్త ద‌ర్శ‌కుడు?

బాలీవుడ్ క్వీన్ చిత్రాన్ని ద‌క్షిణాదిన నాలుగు భాష‌ల్లో మ‌నుకుమార్ నిర్మాణంలో తెర‌కెక్కిస్తున్నారు.

అసలు సిసలు ట్రెండ్ సెట్టర్

తెలుగు చలన చిత్రసీమలో అసలు సిసలు 'ట్రెండ్ సెట్టర్' అంటే యన్టీఆర్ అని అందరికీ తెలుసు.

శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ సంస్థలో ఆది నూతన చిత్రం ప్రారంభం

శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ సంస్థలో ఆది సాయి కుమార్ హీరోగా శ్రీనివాస నాయుడు నడికట్ల దర్శకత్వంలో

అనుప‌మ స్థానంలో రితికా?

సుప్రీమ్ స్టార్ సాయిధ‌ర‌మ్ తేజ్ ఇప్పుడు తేజ్ - ఐ ల‌వ్ యూ సినిమా చేస్తున్నాడు.

మరోసారి స్పెష‌ల్ సాంగ్‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `అర‌వింద స‌మేత‌..`