తమన్నా..అచ్చం అమ్మ పోలికే..!

  • IndiaGlitz, [Friday,September 30 2016]

త‌న అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకున్న అందాల తార త‌మ‌న్నా. ఫోటోలో ఈ మిల్కీ బ్యూటీ ప‌క్క‌న ఉన్న‌ది ఎవ‌రో కాదు త‌మ‌న్నాకు జ‌న్మ‌నిచ్చిన త‌ల్లి. ఇటీవ‌ల త‌మ‌న్నాకు అమ్మ ఫోటో దొరికింద‌ట‌. ఈ విష‌యాన్ని తెలియ‌చేస్తూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే కాకుండా....మా అమ్మ ల‌వ్లీ ఫోటో దొరికింది. నేను అచ్చు అమ్మ‌లాగే ఉండ‌డం చాలా సంతోషాని ఇస్తుంది. ల‌వ్ యూ మామ్ అంటూ త‌మ‌న్నా త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేస్తూ అమ్మ ఫోటోను, త‌న ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇదిలా ఉంటే.. త‌మ‌న్నా న‌టించిన తాజా చిత్రం అభినేత్రి. విజ‌య్ తెర‌కెక్కించిన అభినేత్రి ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 7న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఇక త‌మ‌న్నా న‌టిస్తున్న బాహుబ‌లి 2 ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

More News

కాశ్మీర్ లో షూటింగ్ జరుపుకుంటున్న రోజ్ గార్డెన్

అనురాధా ఫిలింస్ డివిజన్ పతాకంపై జి.రవికుమార్(బాంబే రవి)దర్శకుడిగా చదలవాడ తిరుపతి రావు సమర్పణలో చదలవాడ శ్రీనివాసరావు నిర్మిస్తున్న చిత్రం రోజ్ గార్డెన్

100 రోజులు దిశగా పెళ్లిచూపులు..!

చిన్న చిత్రంగా రిలీజై పెద్ద విజయాన్నిసొంతం చేసుకున్న సంచలన చిత్రం పెళ్లి చూపులు.

నెక్ట్స్ మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ ఇదే..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి 2లో నటిస్తున్న విషయం తెలిసిందే.

పవర్ స్టార్ కోసం స్టోరీ రెడీ చేస్తున్న మహేష్ డైరెక్టర్..!

పవర్ స్టార్ కోసం స్టోరీ రెడీ చేస్తున్న మహేష్ డైరెక్టర్ ఎవరో కాదు...

ఇండియాలో నెం 2 - నరుడా డోనరుడా ట్రైలర్..!

అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ నటించిన తాజా చిత్రం నరుడా డోనరుడా.