సైరాలో లక్ష్మిగా తమన్నా
Send us your feedback to audioarticles@vaarta.com
చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. బ్రిటీష్ వారికి ఎదురు తిరిగిన తొలి స్వాతంత్య్ర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. సురేందర్ రెడ్డి దర్శకుడు.
రావ్‌ుచరణ్ నిర్మాత. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, నయునతార, జగపతిబాబు, కిచ్చా సుదీప్ తది తరులు నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా లక్ష్మి అనే ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. శుక్రవారం తమన్నా పుట్టినరోజు సందర్భంగా ఆమె లుక్‌ను విడుదల చేశారు. అయితే ఆమె పోషించే పాత్ర గురించి చిత్ర యూనిట్ ప్రస్తావించలేదు. వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments