tamanna bhatia : అది బ్రానా, టాపా... ఏంటో చెప్పమ్మా .. సెగలు రేపుతోన్న తమన్నా అందం

  • IndiaGlitz, [Monday,December 12 2022]

సాధారణంగా హీరోలతో పోలిస్తే హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. మహా అయితే ఐదేళ్లు, లేదా మంచి హిట్లు పడితే ఇంకో రెండేళ్లు అంతేకానీ బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోని హీరోయిన్ల మాదిరి దశాబ్ధాల తరబడి వెండితెరను ఏలడం కుదరని పని. కానీ ఈ తరంలోనూ కొందరు హీరోయిన్లు మాత్రం ఇందులో ఎలాంటి నిజం లేదని నిరూపించారు. అనుష్క, నయనతార, శ్రియ, కాజల్ , త్రిష వంటి వారు సుదీర్ఘకాలంగా కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ఎన్ని కొత్త అందాలు దూసుకొస్తున్నా... తమ నటనతోనూ ఇంకా ప్రేక్షకులను అలరిస్తూనే వున్నారు. ఇలాంటి వారిలో ఒకరు మిల్కీ బ్యూటీ తమన్నా.

18 ఏళ్లుగా వెండితెరను ఏలుతోన్న మిల్కీ బ్యూటీ:

పాల వంటి మేనిఛాయతో ముట్టుకుంటే కందిపోతుందా అన్నంతలా తమన్నా మెరిసిపోతూ వుంటారు.  2005లో మంచు మనోజ్ హీరోగా వచ్చిన శ్రీ చిత్రం ద్వారా తమన్నా తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చారు. అంటే దాదాపు 18 సంవత్సరాలు. ఇన్నేళ్లలో , ఇన్ని సినిమాలు చేసినా ఆమెకు చెప్పుకోదగ్గ హిట్లు అంతంత మాత్రమే. అయినప్పటికీ తమన్నా అగ్ర కథానాయికగా వెలుగొందుతున్నారంటే ఆమె సత్తా ఏంటో అర్ధం చేసుకోవచ్చు. టాలీవుడ్‌లోనే కాదు.. దక్షిణాదిలో డ్యాన్సుల్లో ఆమెతో పోటీపడగల హీరోయిన్ మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఎన్ని ఫ్లాప్స్ ఎదురవుతున్నా... ఒక్క హిట్‌తో మళ్లీ నిలబడటం తమన్నాకి మాత్రమే సాధ్యం.

అది బ్రానో, టాపో అర్ధం కాక జుట్టు పీక్కుంటోన్న నెటిజన్లు:

ఇకపోతే... సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా వుండే తమన్నాకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. నిత్యం తన సినిమాల సంగతులతో పాటు వ్యక్తిగత విషయాలను ఆమె అభిమానులతో పంచుకుంటూ వుంటారు. అలాగే హాట్ హాట్ ఫోటో షూట్‌లతో సెగలు రేపుతూ, వయసు పెరుగుతున్నా తన అందం ఏమాత్రం తగ్గడం లేదని నిరూపిస్తున్నారు తమన్నా. తాజా మిల్కీ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చూడటానికి అది బ్రా లాగా వున్నా బ్రా కాదు.. పోనీ టాప్ అనుకున్నా టాప్ కూడా కాదు. బ్లూజీన్స్, వైట్ పాప్‌లో ఆమె ఎద అందాలు కనిపిస్తూ.. కుర్రకారుని గిలిగింతలు పెడుతోంది. తమన్నా హాట్ అందాలకు ఫిదా అయినా నెటిజన్లు ఆమె అందాన్ని వర్ణిస్తూ పోస్టులు పెడుతున్నారు. మరి ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి.

More News

BiggBoss: ఇనయా ఔట్... కంటతడిపెట్టిన లేడీ టైగర్, మిడ్ వీక్ మరో ఎలిమినేషన్

బిగ్‌బాస్ 6 తెలుగులో మరోసారి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యింది. ఖచ్చితంగా టాప్ 5లో చోటు దక్కించుకుంటుందని అంతా భావించిన ఇనయాను బయటకు పంపారు.

Veera Simha Reddy: డిసెంబర్ 15న 'వీరసింహారెడ్డి' 'సుగుణ సుందరి' లిరికల్ వీడియో విడుదల

గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో

BiggBoss: బిగ్‌బాస్ విన్నర్‌కు ‘రూ.కోటి’..... శ్రీహాన్- రేవంత్ మధ్య చిచ్చుపెట్టిన నాగ్

బిగ్‌బాస్ 6 తెలుగు చివరి అంకానికి చేరుకుంది. మరికొద్దిరోజుల్లో విన్నర్ ఎవరో తెలిసిపోనుంది. ఇప్పటికే టికెట్ టు ఫినాలే టాస్క్‌లో గెలిచి శ్రీహాన్ ఫైనల్‌లో అడుగుపెట్టగా...

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రారంభం

'గబ్బర్ సింగ్'తో బ్లాక్ బస్టర్ అందుకొని సంచలనం సృష్టించిన పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ మరోసారి సంచలనం సృష్టించడానికి చేతులు కలిపారు.

Deepti Sunaina : కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన దీప్తి సునైన .. ఫ్యామిలీతో చిల్ , ఫోటోలు వైరల్

టిక్‌టాక్, డబ్ స్మాష్, యూట్యూబ్ స్టార్‌గా యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుని ఆ పాపులారిటీతో బిగ్‌బాస్ షోలో